అగ్రరాజ్యానికి వెళ్లినా.. చెడు వ్యసనాలు అలవాడు పడి.. అత్యంత దారుణంగా పది నెలల చిన్నారి శాన్వి, ఆమె అమ్మమ్మ సత్యవతిని హత్య చేసిన యండమూరి రఘునందన్ అమెరికా న్యాయస్థానం మరణశిక్షను విధించింది. ఫిబ్రవరి 23న మరణశిక్ష అమలు చేయనున్నాట్లు న్యాయస్థానం వెలువరించింది....
సొంత రాష్ట్ర పర్యటనలో ముఖ్యమంత్రికి పరాభవం ఎదురైంది. రాష్ట్ర పర్యటనలో ఓ జిల్లాకు వెళ్లిన ముఖ్యమంత్రి కాన్వాయ్ పై గుర్తు తెలియని అగంతకులు రాళ్ల దాడి చేశారు. ఈ ఘటన బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఎదురైంది. శుక్రవారం బిహార్‌లోని బక్సర్...
దేశ అత్యున్నత న్యాయస్థానంలో పరిస్థితి సజావుగా లేదంటూ, ఎన్నో అవాంఛనీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయంటూ నలుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మీడియా సమావేశం నిర్వహించి మరీ చెప్పడం అలజడి రేపుతోంది. ఢిల్లీలో జస్టిస్ జాస్తి చలమేశ్వర్ నివాసంలో నలుగురు సీనియర్ జడ్జిలు సమావేశమైన...
1969 తెలంగాణ ఉద్యమంలో మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి అన్యాయం చేశాడన్న వాఖ్యలను ప్రస్తుత తెలంగాణ హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి ఖండించారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని చెన్నారెడ్డి నీరుగార్చరన్న కామెంట్లను తోసిపుచ్చిన నాయిని.. ఆయన మగాడని కితాబిచ్చారు. అయితే తెలంగాణను...
పీఎస్ఎల్వీ-సీ40ని విజయవంతంగా ప్రయోగించి, 31 ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యల్లో ప్రవేశపెట్టిన ఇస్రో శాస్త్రవేత్తలపై ఇటే దేశవ్యాప్తంగా, అటు ప్రపంచ దేశాల నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి. ఇస్రో సైంటిస్టులకు రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్,...
ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లతో అన్ని ఫింగర్ టిప్స్ వద్దే లభిస్తున్నాయని ఇన్నాళ్లు సంతోషపడిన వారికి ఇదోక షాకింగ్ న్యూస్. మీ మొబైల్ ఫోన్ లో మీ బ్యాంకు యాప్ కనకవుటే తక్షణం అప్రమత్తం కావాల్సిన అవసరముంది. బ్యాంకు యాప్ అప్లికేషన్లకు సెక్యూరిటీ...
విమానయాన రంగంలో కూడా పోటీ అధికమైంది. తమ పోటీదారుల విమాన సంస్థలకు ధీటుగా విమానసంస్థలు సరికొత్త డిసౌంట్ ఆఫర్లును ప్రకటించడం పరిపాటిగా మారింది. దీంతో మధ్యతరగతి ప్రజలు కూడా విమానయానం చేసేందుకు అవకాశం కల్పిస్తున్నారు. అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని అందుబాటులోకి తీసుకుని...
దేశంలో వేర్పాటువాదంలో అలజడి సృష్టిస్తూ.. భారత జవాన్ల ప్రాణాలను తీస్తున్న ఉగ్రవాదులకు సానుకూలంగా వ్యాఖ్యలు చేసి జమ్మూకాశ్మీర్ లోని అధికార పిడీపి ఎమ్మెల్యే ఐజాజ్ అహ్మద్ మిర్ దేశద్రోహానికి పాల్పడ్డారు. ఉగ్రవాదులు తమ సోదరులని.. భద్రతా దళాల చేతుల్లో హతమవుతున్న వాళ్లు...