పండుగ వేళ ఎవరికి వారు సంబరాల్లో మునిగి తేలేందుకు సిద్దమవుతున్న క్రమంలో.. సందేట్లో సడేమియాలు మాత్రం తమ వ్యాపారాలను మూడు పువ్వులు ఆరు కాయలుగా చేసుకుంటున్నారు. అయితే సమాచారం అందుకున్న పోలీసులు ఎక్కడికక్కడ దాడులు చేసినా.. ఎన్నో కొత్త రూపాల్లో అలసటలేని...
అధికారంలో వున్నవారైనా, విపక్షంలో వున్నవారైనా కేసులు పెట్టిన తరువాత మాత్రం చట్టం చట్రం నుంచి తప్పించుకోలేరు. ఎవరికీ చట్టం చుట్టం కాదు అని మరోమారు రుజువైంది. విధినిర్వహణలో ఉన్న సీఐపై దాడికి పాల్పడిన కేసులో చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల పట్టభద్రుల...
ఉదయాన్నే బోగి మంటలు, బందువులు, మిత్రులు, శ్రేయోభిలాషుల పలకరింపులు క్షేమసమాచారాలు ఆ తరువాత అభ్యంగన స్నానాలు.. ఇక ఊరూ వాడా అంత ఒక్క చోట చేరి సరదాగా అటలు అడుకునే సంప్రదాయకర పండుగ రోజును ఎవరు మాత్రం వదులుకుంటారు. ఇందుకోసం ఏకంగా...
తెలంగాణ రాకుమునుపు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను బండబూతులు తిట్టినోళ్లు.. తెలంగాణ అడ్డుకునేందుకు తమ శాయశక్తులా ప్రయత్నించోనోళ్లు.. తెలంగాణ రాష్ట్రం అవిర్భవించిన తరువాత అదే కేసీఆర్ మంత్రివర్గంలో మంత్రులుగా కొనసాగుతున్నారని, సంచలన వ్యాఖ్యలు చేసిన తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని...
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై మరో సంచలన ఆరోపణ. ఓ పోర్న్ స్టార్ తో ఆయనకు శారీరక సంబంధాలు ఉన్న విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని ఎక్కడా వెల్లడించకుండా ఉండేందుకు సదరు నటికి భారీ మొత్తంలో ట్రంప్ సొమ్ములు...
పాస్ పోర్టుల విషయంలో కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పాస్ పోర్టు చివరి పేజీలో చిరునామా వివరాలను ముద్రించకుండా, ఖాళీగా వదిలేయాలని నిర్ణయించింది. ఇది అమల్లోకి వస్తే, అడ్రస్ ప్రూఫ్ లకు ఇకపై పాస్ పోర్టులు...
ఓ ఎన్నారైను పెళ్లి చేసుకుంటానని చెప్పి చెన్నయ్ కు చెందిన తమిళ వర్థమాన సినీ నటి శ్రుతి మోసానికి పాల్పడింది. అతని వద్ద నుంచి రూ.41 లక్షలు లాక్కుంది. ఈ సంఘటన నేపథ్యంలో శ్రుతిని, ఆమె తల్లి, సోదరుడుతో పాటు శ్రుతికి...
హైదరాబాద్ నగర శివారులో పెను ప్రమాదం సంభవించింది. అక్రమార్కుల అత్యాశ ఈ ప్రమాదానికి కారణమైందని తెలుస్తుంది. మేడ్చల్ జిల్లాలోని మేడిపల్లి- చెంగిచర్ల రోడ్డులో ఉన్న వాహన మరమ్మతు కేంద్రంలో శుక్రవారం ఈ భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు....