grideview grideview
  • Jan 10, 07:59 PM

    యూపీలో దారుణం: సరదాగా బాలికపై గ్యాంగ్ రేప్, హత్య..

    బాలికను అపహరించి అతిదారుణంగా సామూహిక అత్యాచారం చేసిన నిందితులు పోలీసుల విచారణలో చెప్పిన సమాధానం వింటే విస్తుపోక తప్పదు. వీరు చెప్పిన సమాధానమేంటో తెలుసా..? అత్యాచారం వార్తలు విని, ఈ ఘటనకు పాల్పడితే ఎలా వుంటుందోనని అభంశుభం తెలియని ఓ బాలికను...

  • Jan 10, 07:24 PM

    రాజస్థాన్ మంత్రి జస్వంత్ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలు..

    ప్రతిపక్షంలోని నేతలు ఏ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వారిపై వెనువెంటనే చర్యలు తీసుకునే అధికారులు.. అదే అధికార పక్షంలోని సభ్యులు ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా పట్టించుకోవడమే కాదు.. కనీసం వినిపించుకున్న పాపన కూడా పోవడంలేదు. సరిగ్గా ఎన్నికల సమయంలోనే ప్రజలను...

  • Jan 10, 06:46 PM

    ఇకపై ఆధార్ వివరాలు గోప్యం.. వర్చువల్ ఐడీతో..

    మీ అధార్ నెంబరు అటు బ్యాంకు అకౌంట్లకు, ఇటు మొబైల్ నెంబర్లకు, దీంతో పాటు ఇన్సూరెన్స్, ప్రభుత్వ పథకాలన్నింటికీ అనుసంధానం చేయడం వల్ల ఎక్కడనుంచైనా, ఎవరి నుంచైనా మీ వ్యక్తిగత వివరాలు లీక్ అవుతాయన్న అందోళన మీకు కలుగుతుందా..? ఇటీవల ట్రిబ్యూన్...

  • Jan 10, 05:57 PM

    22న తేలనున్న రాజకీయ, న్యాయవాదులకు భవితవ్యం

    ప్రజాప్రతినిదులుగా కోనసాగుతూ ఇటు న్యాయవాద వృత్తిలోనూ రాణిస్తున్న అడ్వకేట్లకు షాక్ తగలనుంది. ఈ నెల 22న వారి భవితవ్యం తేలనుంది. ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా లేదా కార్పొరేటర్లుగా ఉంటూ లాయర్‌ వృత్తిని కొనసాగిస్తున్న రాజకీయ నాయకులకు బార్‌ కౌన్సిల్‌ ఆఫ్ ఇండియా...

  • Jan 10, 04:51 PM

    కేసీఆర్ పై అనుచిత పోస్టులు.. ఫేస్ బుక్ తిప్పలు

    తెలంగాణ ప్రభుత్వానికి ప్రముఖ సామాజిక మాధ్యమం ‘ఫేస్ బుక్’ సంస్థకు మధ్య కోల్డ్ వార్ మొదలైంది. సీఎం కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ‘ఫేస్ బుక్’ లో గతంలో కొందరు ఆగంతకులు పోస్ట్ లు చేశారు.. అయితే అవి ఏ...

  • Jan 10, 02:02 PM

    ఆధార్ నెంబరు తెలిస్తే చాలు.. బ్యాంకు వివరాలు అందుబాటులోకి

    మీ అధార్ నెంబరు ఎవరికైనా తెలుసా.. అయితే తస్మాత్ జాగ్రత్త సుమా.. ఎందుకంటారా.. అధార్ నెంబరు ఒక్కటి తెలిస్తే చాలు.. ఇక మీ బ్యాంకు అకౌంట్లు ఏయే బ్యాంకుల్లో వున్నాయన్న విషయం కూడా ఇట్టే తెలిసిపోతుంది. అది కూడా మీ రిజిస్టర్...

  • Jan 10, 02:13 PM

    ITEMVIDEOS:విశాఖలో నడిరోడ్డుపై దారుణం

    విశాఖ‌ప‌ట్నం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్య‌క్తి న‌డిరోడ్డుపై ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. పెందుర్తి పోలీస్ స్టేష‌న్ ముందే ఈ ఘటన చోటు చేసుకోవటం విశేషం. మ‌హాల‌క్ష్మినాయుడు అనే వ్య‌క్తి గ‌తేడాది త‌న‌ భార్య బ్యాటుతో మోది హ‌త్య...

  • Jan 10, 12:54 PM

    ITEMVIDEOS: కొత్త నోట్ల కట్టలను చూసి మురిసిపోతున్న జనం.. వీడియో వైరల్..

    డబ్బు ఎవరికి చేదు అన్న చందంగా కట్టల కట్టల డబ్బు కనిపిస్తే.. ఎవరు మాత్రం చూడకుండా వుంటారు. ఎలాగో అంత డబ్బును అర్జించే అవకాశం లేదు. అవకాశమున్నా అంత డబ్బును అలా ఎప్పుడూ చూడలేము. ఇక దీంతో అలా కట్టల కట్టల...