Natural Star Team Up with Star Director | తివిక్రమ్ తర్వాతి చిత్రం.. గాసిప్పేనా?

Nani in trivikram direction

Actor Nani, Trivikram Srinivas, Nani Trivikram Movie, Trivikram Nani Movie, Trivikram Next Movie, Trivikram after NTR Movie

Trivikram Srinivas to Direct Natural Star Nani. After Completion of NTR Movie, Trivikram team up with Nani for a Family Entertainer.

త్రివిక్రమ్ డైరెక్షన్ లో నాని?

Posted: 02/28/2018 12:33 PM IST
Nani in trivikram direction

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అజ్నాతవాసి ఫలితం తర్వాత తన తర్వాతి చిత్రం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఎన్టీఆర్ తో తీయబోయే సినిమా కోసం పక్కా కథను, స్క్రిప్ట్ ను సిద్ధం చేసుకుంటున్నాడు.

అంతేకాదు టెక్నికల్ నిపుణుల విషయంలోనూ భారీగానే మార్పులు చేసిన విషయం తెలిసిందే. ఇక అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనింగ్ గా ఈ చిత్రం ఉండబోతోందని.. తారక్ ను త్రివిక్రమ్ ను సరికొత్తగా చూపించబోతున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. బాడీ లాంగ్వేజ్ కోసం జిమ్ లో ఎన్టీఆర్ గంటల తరబడి గడిపేస్తున్నాడు.

పూజా హెగ్డే హాట్ ఫోటోలు

ఇదిలా ఉంటే త్రివిక్రమ్ తన తర్వాతి సినిమా విషయంలోనూ ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. నేచురల్ స్టార్ నాని హీరోగా, డీవీవీ దానయ్య హీరోగా ఇది ఉండబోతోందంట. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందబోయే ఈ చిత్రం వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లనుందన్న వార్త వినిపిస్తోంది. అయితే ఇప్పటిదాకా కేవలం స్టార్లతోనే పని చేసిన ఆయన ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడా?.. పైగా సీనియర్ హీరో వెంకీతో ఓ సినిమా అనౌన్స్ చేసి ఉన్నాడు. ఈ నేపథ్యంలో నానితో సినిమా అన్నది కేవలం రూమర్ గానే భావించొచ్చన్నది ఫిలిం నగర్ టాక్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nani  Trivikram  నాని  త్రివిక్రమ్  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more