Cool Hero as Young NTR in NTR Biopic | ఎన్టీఆర్ లో మిస్టర్ కూల్.. యంగ్ పాత్ర కోసమేనంట!

Sharwanand in ntr biopic

NTR, Sharwanand, NTR Sharwanand, Sharwanand Balakrishna, Young NTR Sharwanand

Another Young Hero aslo in NTR Biopic. There are chnces for Sharwanand as portray Young NTR in NTR's Biopic. Movie Sources in Talks with Sharwa officially not yet Confirmed.

ఎన్టీఆర్ బయోపిక్ లో యంగ్ హీరో?

Posted: 03/06/2018 12:59 PM IST
Sharwanand in ntr biopic

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు జీవితచరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ఎన్టీఆర్ విషయంలో ఎట్టకేలకు ఓ స్పష్టత వచ్చేసింది. మార్చి 29 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు స్వయంగా హీరో బాలకృష్ణే ప్రకటించాడు.

రామకృష్ణ స్టూడియోలో ఫస్ట్ షెడ్యూల్ ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో మరో యంగ్ హీరోకు కూడా ఛాన్స్ దక్కినట్లు ఓ వార్త చక్కర్లు కొడుతోంది. యంగ్ ఎన్టీఆర్ రోల్ లో మిస్టర్ కూల్ శర్వానంద్ నటించనున్నట్లు ఆ కథనాల సారాంశం. పలువురు యువ హీరోల పేర్లను పరిశీలిస్తున్నామని, వారిలో శర్వానంద్ కూడా ఒకరని, కానీ ఇప్పటివరకు ఏ ఒక్కరినీ ఈ పాత్ర కోసం ఫైనలైజ్ చేయలేదని ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్టుతో సంబంధమున్న వారు చెబుతున్నారు.

ఈ విషయంలో స్పష్టత రావాలంటే అధికారిక ప్రకటన వచ్చేదాకా ఆగాల్సిందే. ఎన్‌బీకే స్టూడియోస్ పతాకంపై బాలయ్యే ఈ సినిమాను నిర్మించనుండటం విశేషం. ఇందులో ఎన్‌టీఆర్ జీవితంలోని మూడు దశలను చూపించనున్నట్లు బాలయ్య క్లారిటీ ఇచ్చేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more

Today on Telugu Wishesh