Two Crazy Heroines Confirmed for NTR 28th Movie | ఎన్టీఆర్ 28 అఫీషియల్.. పూజాతోపాటు శ్రద్ధా కపూర్ కూడా

Ntr trivikram heroines confirmed

NTR, Trivikram, Heroines, Pooja Hegde, Shradda Kapoor, Pooja Hegde Shradda Kapoor, NTR 28, NTR Trivikram Movie Heroines

NTR-Trivikram Movie Heroines Confirmed. Bollywood beauties Shraddha Kapoor and Pooja Hegde have been roped in to romance Tarak on screen. SS Thaman Compose Movie.

ఎన్టీఆర్ పక్కన పూజా హెగ్డే, శ్రద్ధా కపూర్

Posted: 02/23/2018 03:21 PM IST
Ntr trivikram heroines confirmed

యంగ్ టైగర్ ఎన్టీఆర్ 28వ చిత్రం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ పనులు నడుస్తుండగా.. మార్చి 23 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోబోతోంది.

అయితే ఇప్పుడు ఈ చిత్రం గురించి మరో అప్ డేట్ అందుతోంది. ఈ సినిమాలో తారక్ ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్ చేయబోతున్నాడు. ముందుగా ఈ సినిమాకు పూజా హెగ్డేను ఫైనలైజ్ చేసినట్లు చెప్పుకున్నాం. కానీ, ఇప్పుడు ఇందులో మరో హీరోయిన్ ఉన్నట్లు నిర్మాతలు ప్రకటించారు.

పూజా హెగ్డేతోపాటు బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ ను కూడా ఎంపిక చేసినట్లు హారికా అండ్ హాసిని క్రియేషన్స్ ప్రకటించింది. రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి జూలై లో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చే ఆలోచనలో ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh