On More Movie Before NTR for Balayya | ఎన్టీఆర్ కంటే ముందే మరో సినిమాలో బాలయ్య?

Anil to direct balayya

Balakrishna, Anil Ravipudi, Producer C Kalyan, NTR Biopic, NTR Movie

Balakrishna One More Movie before NTR Biopic. Producer C Kalyan Consider Anil Ravipudi this Project. But, Officially Not Yet Confirmed.

అనిల్ డైరెక్షన్ లో బాలయ్య సినిమా?

Posted: 02/23/2018 06:50 PM IST
Anil to direct balayya

నటదిగ్గజం, తన తండ్రి దివంగత నందమూరి తారకరామారావు బయోపిక్ ను ఎన్టీఆర్ పేరుతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించేందుకు తనయుడు బాలకృష్ణ ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. సమ్మర్ నుంచి చిత్ర రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుందని చెబుతుందని చెబుతున్నప్పటికీ.. ఇంత వరకు దానిపై క్లారిటీ లేదు. దర్శకుడు తేజ ప్రస్తుతం తారాగణం ఎంపిక చేసే పనిలో బిజీగా ఉన్నాడు.

అయితే ఈ గ్యాప్ లో బాలయ్య మరో సినిమాలో నటించే అవకాశం ఉందని చెబుతున్నారు. బాలకృష్ణ కథానాయకుడిగా కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో సి.కల్యాణ్ నిర్మించిన 'జై సింహా' విజయాన్ని సాధించింది. ఈ నేపథ్యంలో ఈ గ్యాప్ లో మరో సినిమాను మొదలుపెట్టాలనే ఉద్దేశంతో సి.కల్యాణ్ ఉన్నారంట. తొలుత వినాయక్ ను కలవడం .. తనకి వేరే కమిట్మెంట్స్ ఉన్నాయని ఆయన చెప్పటంతో మరో దర్శకుడి చేతికి ఆ ప్రాజెక్టు వెళ్లిపోయిందని అంటున్నారు.

గతంలో బాలయ్యతో రామారావు గారు అనే చిత్రం తెరకెక్కించేందుకు దర్శకుడు అనిల్ రావిపూడి ప్రయత్నించి విఫలమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలయ్య తదుపరి చిత్రాన్ని అనిల్ డైరెక్షన్ లోనే తెరకెక్కించాలని సి.కల్యాణ్ భావిస్తున్నాడంట. మరోవైపు బాలయ్యను ఒప్పించే ప్రయత్నం ఎంతవరకూ ఫలిస్తుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more

Today on Telugu Wishesh