Catherine tresa hops in krishna vamsi movie

catherine tresa hops in krishna vamsi movie, Krishna Vamsi, Catherine, Nani, Catherine Tresa, Paisa Movie, Paisa Movie Trailer, Catherine Tresa- Krishna Vamsi,

catherine tresa hops in krishna vamsi movie

కొత్త హీరోయిన్ జీవితం పై దర్శకుడు హస్తం

Posted: 11/07/2013 04:26 PM IST
Catherine tresa hops in krishna vamsi movie

ప్రముఖ దర్శకుడు క్రిష్ణ వంశీ పై టాలీవుడ్ లో మంచి టాక్ ఉంది. కానీ ఆయన దర్శకత్వంలో నటించిన హీరోలు, హీరోయిన్లు మంచి స్థాయిలో ఉంటారనే నమ్మకం టాలీవుడ్ పుష్కలంగా ఉంది. అయితే ఇటీవల ఒక హీరోయిన్ దర్శకుడు క్రిష్ణ వంశీ పై ఎన్నో ఆశలో పెట్టుకున్నట్లు టాలీవుడ్ సమాచారం.

 

ఇద్దరమ్మాయిలు ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన కెథరిన్ థెరిసా సినీ జీవితం క్రిష్ణ వంశీ చేతులో ఉందని టాలీవుడ్ వాసులు అంటున్నారు. ఇద్దరమ్మాయిలు ఈ భామకు కలిసి రాలేదు. ఇప్పుడు క్రిష్ణ వంశీ పైసా మీదనే ఆశలు పెట్టుకొని ఉందని సిని వర్గాలు అంటున్నాయి.

 

గతంలో క్రిష్ణ వంశీ చేతిలో పడిన హీరోయిన్లు సినిమాల్లో చాలా బీజీ అయినట్లు సమాచారం. అందుకు క్రిష్ణ వంశి దర్శకత్వంలో నటించిన తర్వాతే కాజల్‌, సంగీతలాంటి వాళ్లు బిజీ అయిపోయారు. ఆయన సినిమాల్తో లాభ పడిన వారి లిస్టు పెద్దదే ఉంది.

 

షూటింగ్ పూర్తి చేసుకొని అతి తర్వలో విడుదల కాబోతున్న పైసాలో హీరోయిన్‌గా నటించిన కేథరిన్‌ కూడా తనకి అలాగే కృష్ణవంశీ హస్తవాసి కలిసి వస్తుందని ఆశగా ఎదురుచూస్తుందని టాలీవుడ్ టాక్ నడుస్తుంది. పైసా విడుదలైతే గానీ.. కేథరిన్ జాతకం ఏమిటో తెలుస్తోంది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more