Konda surekha comments on ys jagan deeksha

konda surekha comments on ys jagan deeksha, Konda Surekha Fire On Ys Jagan Deeksha, Konda Surekha Fire on YS Jagan and Vijayamma, konda surekha, ys jagan hunger strike in jail, ys jagan vs konda surekha, surekha family, telangana issue,

konda surekha comments on ys jagan deeksha, Konda Surekha Fire On Ys Jagan Deeksha

జగన్ దీక్ష పై వైఎస్ఆర్ చెల్లెల్లు కామెంట్స్?

Posted: 09/02/2013 06:37 PM IST
Konda surekha comments on ys jagan deeksha

ఒక కొమ్మకు పూచిన పువ్వులం .. అనురాగం మనదేలే చెల్లెమ్మా అంటూ.. పాటపాడుకున్నారు. అయితే ఇప్పుడు ఆ చెల్లెమ్మను అన్నయ్య కానరానిలోకాని వెళ్లిపోయాడు. అన్నయ్య కుటుంబానికి అండగా, అన్నయ్య మీద అభిమానంతో.. తన రాజకీయ పదవులను త్యాగం చేసిన తెలంగాణ చెల్లెమ్మగా పేరుతెచ్చుకుంది. కొండా సురేఖ. వైఎస్ జగన్ ఆద్వర్యంలో కొండా సురేఖ దంపతులు తెలంగాణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ జెండాను నిలబెట్టారు. అయితే పార్టీలో జరిగిన రాజకీయ కుమ్ములాటలో.. కొండా దంపతులు ఘోరంగా ఓడిపోయినట్లుగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి. ఈ విషయాన్ని జైల్లో ఉన్న జగన్ ముందు ఎన్నోసార్లు మొరపెట్టుకున్నప్పటికి తత్కాలిక పరిష్కారమే చూపించటం జరిగిందని కొండా దంపతులు అంటున్నారు. అయితే రాష్ట్ర విభజన ప్రకటన వెలువడిన వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగులు మార్చటంతో, తెలంగాణలో టాప్ లీడర్స్ గా ఉన్న కొండా దంపతులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. వెంటనే జైల్లో ఉన్న జగన్ తో చర్చలు జరిపిన ఫలితం లేకుండా పోయింది. ఆ సమయంలో కొండా సురేఖ జగన్ తీవ్రస్తాయిలో మండిపడినట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. అయితే అప్పటి నుండి కొండా సురేఖ వార్సెస్ వైఎస్ జగన్ గా మారిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పై కొండా దంపతులు ఘాటైన విమర్శలు చేయటం జరిగింది. కానీ వైపీసీ నుండి ఏ ఒక్కరుకూడా కొండా దంపతుల కామెంట్స్ కు.. కౌంటర్ ఇవ్వలేదు. అప్పటి నుండి అవకాశం దొరికినప్పుడల్లా.. కొండా సురేఖ వైఎస్ జగన్ పైకి ఒంటికాలుమీద దూసుకువస్తుందని ఆపార్టీలోని సీనియర్ నాయకులు అంటున్నారు. అయితే ఈ రోజు వైఎస్ రాజశేఖరరెడ్డి వర్థంతి. ప్రతిసారీ వైఎస్ కుటుంబంలో ఏం జరిగిన కొండా సురేఖ తప్పనిసరిగా ఉండేది. కానీ ఈరోజు మాత్రం అన్నయ్య వర్థంతి దూరంగా ఉండటమే కాకుండా.. వైఎస్ జగన్ దీక్ష పై కామెంట్స్ చేసి పెను సంచలనం రేపింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాటకాల పార్టీ అని, జగన్ దీక్ష ఓ బూటకమని కొండా సురేఖ అంటున్నారు. తెలంగాణపై యూ టర్న్ తీసుకోవడం వల్లే ఈ ప్రాంతంలో వైకాపా భూస్థాపితమైందని , దొంగదీక్షలు, యాత్రలతో తెలంగాణనుఅడ్డుకోలేరని కొండా సురేఖ ఆవేశంగా అన్నారు. నిన్నటి వరకు జగన్ కు జై కొట్టిన నోటితోనే.. ఈరోజు జగన్ పై విమర్శలు చెయ్యటం చూస్తే ..రాజకీయ నాయకులు ఎంత త్వరగా శత్రువులుగా మారిపోతారో ఇట్టే అర్థమవుతుందని సామాన్య ప్రజలు చెవులుకొర్కుంటున్నారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more