Ram charan thoofan audio launch srihari comment

Ram charan thoofan audio launch srihari comment, actor srihari speech, thoofan audi lanch, Ram charan thoofan audio launch, thoofan audio launch today, thoofan audio launch live, thoofan audio cd launch, Toofan audio to release on Aug 27, Ram Charan Toofan Trailer Released, toofan dialogues, srihari dialogues,

Ram charan thoofan audio launch srihari comment, thoofan movie dialogues,

రామ్ చరణ్ తూఫాన్ పై శ్రీహారి హాట్ కామెంట్స్

Posted: 08/27/2013 09:33 PM IST
Ram charan thoofan audio launch srihari comment

రియల్ స్టార్ శ్రీహరి తూఫాన్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. అయితే ఈ రోజు తూఫాన్ ఆడియోఫంక్షన్ కు శ్రీహరి రావటం జరిగింది. అయితే ఈ సినిమాలో శ్రీహారిని ఒక్క ప్రియాంక తప్ప అందరు ఎట్రాక్ట్ చేసినట్లు చెప్పటం జరిగింది. ఒక రోజు రామ్ చరణ్ ఫోన్ చేసి ముంబాయి రామ్మని చెప్పారు. వెంటనే వెళ్లాను అపూర్వలిఖియా లాంటి ఫ్రెండ్ దొరికారు. తూఫాన్ సినిమాలో షేర్ ఖాన్ వేషం వేయాలని రామ్ చరణ్ చెప్పటం జరిగింది. తూపాన్ సునామీని క్రియేట్ చేస్తుందని శ్రీహరి చెప్పటంజరిగింది. నేను గతంలో ఇది స్టేజ్ మీద చెప్పటం జరిగింది. మగధీర ఒక సంవత్సరం పాటు ఆడుతుందని చెప్పటం జరిగింది. ఆ సమయంలో అందరు నన్ను పిచ్చివాడు అన్నారు. ఈ రోజుల్లో మగధీర సంవత్సరా పాటు ఎలా ఆడుతుందని అందరు అన్నారు. నేను చెప్పినట్లు మగధీర రికార్డు తెచ్చిపెట్టింది.

 

తూఫాన్ సినిమాలో శ్రీహరి కొన్ని డైలాగ్స్

ఈ పఠన్ ఎక్కడ కాలు పెడితే.. అక్కడ షేర్ ఖాన్ అడ్డ అవుతుంది.

 

ప్రకాష్ రాజ్ తో ఎంట్రటైన్ మెంట్ కావాలంటే.. సీనిమాకు పో, నాలెడ్జ్ కావాలంటే.. గుగూల్ కు వెళ్లాలి. చావు దగ్గరపడితే షేర్ ఖాన్ దగ్గరకు వస్తాడు..

 

చరణ్ ఆస్పత్రిలో ఉంటే.. షాహేబ్.. డాక్టర్ తో శ్రీహరి మాట్లాడుతున్న సందర్భంలో డాక్టర్ అంటే దేవుడు అంటారు. వాడు నా దేవుడు, దేవుడిన్ని దేవుడు కాపాడుకుంటే.. నేను సైతాన్ అవుతా.. ఇలాంటి ఫవర్ పుల్ డైలాగ్స్ ఇంక చాలా ఉన్నాయి.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more