Kcr and party leaders leaves for delhi

KCR and party leaders leaves for Delhi, KCR leaves for Delhi, KCR off to Delhi, TRS-Congress merger talks likely, Telangana Rashtriya Samithi, Telangana Rashtriya Samithi chief K Chandrasekara Rao, trs mla ktr,

KCR and party leaders leaves for Delhi, KCR leaves for Delhi

ఢిల్లీలో కేసిఆర్- టీఆర్ఎస్ లీడర్స్ పరుగులు

Posted: 08/28/2013 10:04 AM IST
Kcr and party leaders leaves for delhi

గత రెండు రోజుల నుంచి హస్తినలో కేసిఆర్ చకర్లు గొడుతున్నారు. ఆహార భద్రత చట్టం సమయంలో ఓటు వేయటానికి పార్లమెంట్ కు వెళ్లిన కేసిఆర్ ఓటు వేసాడో లేదో తెలియదు గానీ.. ఢిల్లీ పెద్దలతో మాత్రం మంతనాలు జోరుగా చేస్తున్నారని లోకల్ మీడియా వర్గాలు అంటున్నాయి. అయితే రీసెంట్ కొంతమంది టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కూడా హస్తీనకు వెళ్లడంతో కొత్త అనుమానాలు రెకేత్తున్నాయి. అంతేకాకుండా టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటిఆర్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలను అయోమయంలో పడేసాయి. తెలంగాణ బిల్లు పెట్టే వరకు కాంగ్రెస్ పార్టీని నమ్మలేమని, టిఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే ప్రసక్తి లేదని కేటిఆర్ చెప్పటం.. తెలంగాణ ప్రజలకు మరింత అనుమానం బలపడిందని అంటున్నారు. గతంలో కేసిఆర్ సకలజనుల సమ్మె 44 రోజులు జరిగిన సమయంలో రెండు వారాలు పాటు ఢిల్లీలో ఉండి, ఢిల్లీ పెద్దలతో ఆర్థిక చర్చలు జరిపినట్లు అప్పుట్లో మీడియా వార్తలు వచ్చాయి. ఢిల్లీ నుండి వచ్చిన వెంటనే సకలజనుల సమ్మె పై నీళ్లు చల్లిన విషయం తెలంగాణ ప్రజలు గుర్తుచేస్తుకుంటున్నారు. ఒక పక్క సమైక్యాంద్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సమయం, రాష్ట్ర విభజనను ఎలాగైన అడ్డుకోవాలని సీమాంద్ర ప్రజలు నాయకులు ఢిల్లీ పెద్దలతో చర్చలు జరుపుతున్న సందర్భంలో.. కేసిఆర్ ఢిల్లీలో ఉండటంపై అనేక అనుమానాలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర విభజన పై కేంద్రం వెనకడుగు వేసే ప్రయత్నంలో బిజీగా ఉన్నట్లు సీమాంద్ర నాయకులు అంటున్నారు. అయితే కేసిఆర్ మాత్రం తమ పార్టీ ముఖ్య నాయకులను ఢిల్లీకి రప్పించుకోని.. రహస్య చర్చలు జరపటం.. తెలంగాణ ప్రజల్లో పెద్ద చర్చగా మారిందని కొన్ని మీడియా వర్గాలు అంటున్నాయి. తెలంగాణ కు అడ్డుపడితే.. తెలంగాణ నాయకుడినైన సరే అడ్డంగా నరికేస్తాం అని తెలంగాణ ప్రజా సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ఢిల్లీలో ఇన్ని రోజులు కేసిఆర్ నడిపిన రహస్య మంతనాలు తెలియాలంటే.. కొన్ని గంటలు ఆగాల్సిందే...

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more