Music director hot comment on singer geetha madhuri

Singer Geetha Madhuri, actor nandu, nandu and geetha madhuri love affair, music director hot comment on geetha madhuri, geetha madhuri love story, geetha madhuri marriage,

music director hot comment on singer geetha madhuri

గీతా మాధురి పై హాట్ కామెంట్

Posted: 08/19/2013 12:54 PM IST
Music director hot comment on singer geetha madhuri

నటుడు నందుతో బయటపడిన గీతా మాధురి ప్రేమాయణం.. ఇప్పుడు చిక్కుల్లో పడింది. అప్పటి వరకు గీతా మాధురి అంటే ఫిలింనగర్ పెద్దలకు చాలా గౌరవం ఉండేది. లేడీ సింగర్ లలో తనకంటూ ఒక ప్రత్యేకతను తెచ్చుకున్న సింగర్ గీతా మాధురి.తన హస్కీ వాయిస్ తో చాలా మంది అభిమానులను సంపాదించింది ఈ డస్కీ బ్యూటి. గీతామాధురి కి అందరి అందరి సంగీత దర్శకులతో మంచి పరిచయాలు ఉన్నాయి.దాదాపు అందరి సంగీత దర్శకుల దగ్గర ఈమె పాటలు పాడిన విషయం తెలిసింది. అయితే ఇప్పుడు గీతా మాధురి పై అందరు చులకన భావనతో చూస్తున్నారు. మొన్నటి వరకు మెచ్చుకున్నావారు.. ఈరోజు గీతా పై హాట్ కామెంట్ చేస్తున్నారు. అలాంటి కామెంట్ ఎందుకు చేస్తున్నారో ఎవ్వరికి అర్థం కావటంలేదని గీతా మాధురి తన సన్నిహితుల వద్ద చెప్పుకోని తెగ బాధపడుతుందని ఫిలింనగర్ వాసులు అంటున్నారు. అయితే ఒక సంగీత దర్శకుడు మాత్రం గీతను దయ్యం అని పిలుస్తారని టాలీవుడ్ లో టాక్ నడుస్తుంది. ఆయన ఎవరో కాదు సంగీత దర్శకుడు యం.యం కీరవాణి గారు. ఇతనే కాకుండా మరికొంత మంది సంగీత దర్శకులు కూడా గీతా మాధురిపై గీత దాటుతున్నారని ఫిలింనగర్ వాసులు అంటున్నారు. ఈ హాట్ కామెంట్ తో గీతా మాధురి చాలా ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. అయితే హీరో నందును త్వరగా పెళ్లి చేసుకుంటే.. ఇలాంటి హాట్ కామెంట్స్ కు చెక్ పెట్టచ్చొనని సీనియర్ సింగర్స్ ఆంటీలు గీతా మాధురికి ఉచిత సలహాలు ఇస్తున్నారని.. ఫిలింనగర్ వాసులు అంటున్నారు

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more