Pawan kalyan problems sloved in trivikram srinivas

Pawan kalyan problems sloved in trivikram srinivas, Pawan kalyan problems sloved in trivikram, director Trivikram Srinivas, Power Star Pawan Kalyan, Pawan Kalyan and Samantha, Attarintiki Daredi Movie Still, Attarintiki Daredi audio function, mega family,

Pawan kalyan problems sloved in trivikram srinivas

పవన్ ప్రాబ్లమ్స్ త్రివిక్రమ్ తీర్చుతాడా?

Posted: 07/20/2013 12:28 PM IST
Pawan kalyan problems sloved in trivikram srinivas

పవర్ స్టార్ కళ్యాణ్ ఎప్పుడు రెండు, మూడు మాటలతో ముగించే వాడు. కానీ అత్తారింటికి దారేదిలో మాత్రం పవర్ స్టార్ ముఖంలో ఎదో తెలియని లోపాన్ని మెగా అభిమానులు గుర్తించారు. మెగా ఫ్యామిలీ హీరోల్లొ ఏ ఆడియో ఫంక్షన్ జరిగిన మెగా హీరోలు అందరు కనిపించేవారు. కానీ రాత్రి జరిగిన ఆడియో ఫంక్షన్ వేదిక మీద పవన్ కళ్యాణ్ వన్ మెన్ ఆర్మీగా కనిపించారు. ఆడియో ఫంక్షన్ జరుగుతన్నంత సేపు పవర్ ముఖం పై కెమెరా ఉండటం తో పవన్ ముఖంలో కనిపించిన హావాభావాలు చూసిన ప్రతి ఒక్కకరికి అర్థమవుతుంది. పవన్ మాట్లాడిన తీరు ప్రకారం చూస్తే.. పవన్ కళ్యాణ్ అనేక ప్రాబ్లమ్స్ లో ఉన్నట్లు తెలుస్తోంది. కానీ దర్శకుడు త్రివిక్రమ్ నాకు అండగా ఉన్నాడు, ఆ ప్రాబ్లమ్ లను అర్ధం చేసుకోని , నాలో ఓదార్పు నింపిన వ్యక్తి  త్రివిక్రమ్ అని పవన్ చెప్పటం చూస్తే సరికొత్త అనుమానం రాకుండ ఉండదు.

 

అసలు పవన్ కు ఉన్న ప్రాబ్లమ్ ఏమిటి? ఆ ప్రాబ్లమ్స్ ను దర్శకుడు  త్రివిక్రమ్ తీర్చాడా? అలాంటి ప్రాబ్లమ్ లో పవన్ కళ్యాణ్ ఎందుకు చిక్కుకున్నాడు?  అనే యక్ష ప్రశ్నలు  మెగా అభిమానుల మనస్సులను  బాధిస్తున్నాయి. అసలు నిజంగానే పవన్ ప్రాబ్లమ్స్ ను  త్రివిక్రమ్ తీర్చాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. గత కొద్ది రోజులు మెగా కుటుంబానికి దూరంగా ఉన్న పవన్ కు అండగా,  త్రివిక్రమ్ ఉన్నట్లు టాలీవుడ్ లో టాక్ నడుస్తుంది. పవన్ పర్సనల్ విషయాలను  ఇప్పుడు  త్రివిక్రమ్ దగ్గరుండి చూస్తున్నట్లు ఫిలింనగర్ వాసులు గుసగుసలాడుకుంటున్నారు. ఏమైన పవన్ పర్సనల్ విషయంలో దర్శకుడు  త్రివిక్రమ్ కు స్థానం కల్పించటం పెద్ద తప్పుగా ఉందని మెగా అభిమానులు చెవులుకొరుకుంటున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more