Pranitha missed attarintiki daredi audio

ACtress Pranitha Missed Attarintiki Daredi Audio,pawan kalyan attarintiki Daredi movie audio launch, Heroine Pranitha Missing, Pranitha latest movies,Attarintiki Daredi Audio Launch, Attarintiki Daredi Audio Launch, pawan kalyan, samantha

ACtress Pranitha Missed Attarintiki Daredi Audio,pawan kalyan attarintiki Daredi movie audio launch, Heroine Pranitha Missing, Pranitha latest movies,Attarintiki Daredi Audio Launch, Attarintiki Daredi Audio Launch, pawan kalyan, samantha

ప్రణీత ఫీలింగ్స్ కారణం..

Posted: 07/22/2013 12:57 PM IST
Pranitha missed attarintiki daredi audio

తెలుగు ప్రేక్షకులకు మరదలు పిల్లగా పరిచయం అయిన అందాల ముద్దుగుమ్మ ప్రణీత తాను అనుకున్నంత రేంజ్ లో స్టార్ డమ్ సంపాదించుకోకపోయినా, మంచి నటిగా పేరుతెచ్చుకొని అడపాదడపా సినిమాల్లో ఛాన్సులు మాత్రం దక్కించుకుంటుంది. తాజాగా ఈ అమ్మడు తెలుగులో పవన్ కళ్యాణ్ సరసన సెకండ్ హీరోయిన్ గా నటించింది. అంతే కాకుండా కన్నడ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఇటీవల తాను నటించిన ‘అత్తారింటికి దారేది ’ చిత్రం ఆడియో వేడుకకు హాజరు కాలేదు. ఆడియో జరుగుతున్నంత సేపు పవన్, సమంతా నామస్మరణ చేసిన జనాలు ఈమె గురించి పట్టించుకోలేదు. సినిమా యూనిట్ వాళ్ళు కూడా ఎక్కడ ప్రస్తావించలేదు. దీంతో ఈమె సినిమాలో లేదేమో అని ఫిక్సయ్యారు. కానీ ఈమె ఆ సినిమాలో ఉందట. కానీ ఆడియో ఫంక్షన్ కి మాత్రం రాలేకపోయిందట. కారణం ఏంటని ఆరాతీస్తే... ‘అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ’ అన్నట్లు ఈమె షూటింగులో థాయ్ లాండ్ లో బిజీగా ఉన్నా, అన్ని రద్దు చేసుకొని బయలుదేరే టైంకి వాతావరణం బాగోలేక కొన్ని ఫ్లయిట్ లు క్యాన్సిల్ చేశారట. దీంతో ప్రణీత ఈ ఫంక్షన్ కి రాలేకపోయింది. ఈ ఆడియో జరిగిన తీరును, అక్కడ ఉన్న జోష్ ని చూసిన ప్రణీత ఫంక్షన్ కి రాలేక పోయానని తెగ ఫీలవుతుందట. ఆడియోకి రాలేకపోయినందుకు సారీ చెప్పిన ఈ చిన్నది ప్రమోషన్ మాత్రం హాజరవుతానంటుంది. ప్రమోషన్ అప్పుడు పవన్ పక్కనే ఉంటే పబ్లిసిటీ, ప్రమోషన్ కి హాజరైట్లు ఉంటుందనే ప్లాన్ లో ఉందని అంటున్నారు. అయినా పవన్ ఉండగా ఈమెను పట్టించుకునే వారు ఉంటారా ?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more