Aishwarya rai meet mp suresh kalmadi in pune

aishwarya rai, minister suresh kalmadi, aishwarya rai poses with scam-tainted minister, aishwarya rai bachchan inaugurates the kalyan jewellers

Aishwarya Rai meet MP Suresh Kalmadi in Pune

మామ ముందే ఐశ్వర్య రాయ్ అవినీతి పరుడితో ..

Posted: 07/18/2013 07:16 PM IST
Aishwarya rai meet mp suresh kalmadi in pune

ఐశ్వర్య రాయ్ సొంత మామ ముందే ఒక అవినీతి పరుడితో కలిసి ఫోటోలకు ఫోజులు ఇవ్వడం ఇప్పుడు పెద్ద వివాదంగా మారింది. సెలబ్రిటీలు అన్న తర్వాత వారి చుట్టూ తరచూ వివాదాలు ముసురుకోవడం సహజమే. అందాల సుందరి ఐశ్వర్యరాయ్ కూడా అందుకు అతీరాలేమీ కాదు. అవినీతి కుంభకోణంలో ఇరుక్కున్న మాజీ మంత్రి సురేష్ సల్మాడీతో కలిసి ఐశ్వర్యరాయ్ పాల్గొనడమే ఈ వివాదానికి కారణం. రీసెంట్ గా పూణెలో ఓ జ్యువెల్లరీ స్టోర్ ఓపెనింగుకు ఐశ్వర్యరాయ్ హాజరైంది. సురేష్ కల్మాడీ గతంలో కామన్ వెల్త్ గేమ్స్ సందర్భంగా భారీ ఎత్తున అవినీతి కార్యకలాపాలకు పాల్పడటంతో సీబీఐ అతన్ని అరెస్టు చేసి, దాదాపు 10 నెలల జైలు శిక్ష వేయటం జరిగింది.

అయితే అవినీతి పరుడైన సురేష్ కల్మాడీతో కలిసి పాల్గొనడం ఏమిటని కొందరు ఐష్ ను విమర్శిస్తున్నారు. అతనితో కలిసి రిబ్బన్ కట్ చేస్తూ ఫోటోలకు ఫోజులు ఇవ్వడం వల్ల ఆమె ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఆ సమయంలో ఐశ్వర్య రాయ్ మామ అమితాబచ్చన్ కూడా అక్కడే ఉన్నట్లు సమాచారం. తమ అభిమాన అందాల తార ఐశ్వర్యరాయ్ అవినీతి కుంభకోణానికి పాల్పడిన ఓ కళంకిత మంత్రితో కలిసి ఇలాంటి వాణిజ్య ప్రకటన కార్యక్రమంలో పాల్గొనడాన్ని పలువురు అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. దీనిపై ఐష్ ఎలాంటి కామెంట్ చేస్తుందో చూడాలి.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more