Police warn attarintiki daredi audio launch and mega fans

police warn attarintiki daredi audio launch, attarintiki daredi audio launch and mega fans, warn attarintiki daredi audio launch and mega fans, attarintiki daredi audio launch updates, attarintiki dareedi plus tollywood, attarintiki daredi audio release date, pawans attarintiki daredi audio release on friday, pawan's film audio release, attarintiki daredi auido launch, pawan's attarintiki daredi audio release, attarintiki daredi videos, trivikram attarintiki daredi movie, attarintiki daredi gallery, attarintiki daredi movie working stills, attarintiki daredi audio release, pawan's new movie, attarintiki daredi audio release on 19th july, pawan's new film, attarintiki daredi first look, sruthi hussan, pawan kalyan, attarintiki daredi audio release date, pawan kalyan attarintiki daredi, attarintiki daredi posters, pawan's attarintiki daredi audio release on july 1, attarintiki daredi teaser, attarintiki daredi wallpapers, attarintiki daredi audio release function, director trivikram, attarintiki daredi audio, attarintiki daredi audio release date confirmed, attarintiki daredi, attarintiki daredi trailer, music director devisri prasad, attarintiki daredi movie release date

Police warn Attarintiki daredi Audio launch and mega fans

మెగా ఫ్యాన్స్‌కు వార్నింగ్!

Posted: 07/18/2013 01:47 PM IST
Police warn attarintiki daredi audio launch and mega fans

మెగా ఫ్యాన్స్ కు వార్నింగ్..! అవును.. మీరు చదివి వార్త నిజమే..! రేపు (జులై 19) పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం అత్తారింటికి దారేది ఆడియో విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఈ పవన్ సినిమా ఆడియో ఫంక్షన్ ద్రుష్టిలో పెట్టుకొని.. నగర పోలీస్ కమిషనర్ మెగా ఫ్యాన్స్ వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ఆడియో వేడుక జరుగనుంది. ఈ నేపథ్యంలో నగర పోలీసు విభాగం ఈ ఆడియో వేడుక కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి సారించింది. గతంలో హైదరాబాద్‌లో జరిగిన ఓ ఆడియో వేడకలో అభిమాని మృతి చెందిన నేపథ్యంలో ఈ ఆడియో వేడుక నిర్వాహకులకు పోలీసులకు కట్టుదిట్టమైన ఆంక్షలు విధించారు. సీటింగ్ పరిమితి మేరకే పాసులు జారీ చేయాలని ఆదేశించారు. అత్తారింటికి దారేది ఆడియో కు పాసులు అందిన వారు మాత్రమే ఆడియో వేడుక ప్రాంగణానికి రావాలని, పాసులు దొరుకుతాయనే ఆశతో మాత్రం రావొద్దని సూచిస్తున్నారు. అదే విధంగా ఇతర జిల్లాల నుంచి వచ్చే అభిమానులకు కూడా పోలీసులు ఇలాంటి సూచనలే చేస్తున్నట్లు తెలుస్తోంది. నగర భద్రత ద్రష్ట్యా కట్టుదిట్టమైన చర్యలు పోలీసు కమిషనర్ తీసుకున్నట్లు సమాచారం. ఆడియో ఫంక్షన్ వద్ద ఎలాంటి అవాంచీనియమైన సంఘటనలు జరగకుండా ఉండేందుకు .. భారీ మొత్తం పోలీసు బలగాలను మోహరించినట్లు సమాచారం. ఈ కట్టుదిట్టమైన ఏర్పాట్లువల్ల మెగా అభిమానులు మండిపడుతున్నారు. తమ అభిమాను హీరో ఆడియో ఫంక్షన్ ను చూసే అవకాశం లేదా అని మెగా అభిమానులు బాధపడుతున్నారు. అయితే అతి తక్కువ మందికే ఆడియో ఫంక్షన్ పాసులు అందినట్లు ఫిలింనగర్ వాసులు అంటున్నారు. చిత్ర యూనిట్ సభ్యులు, మెగా ఫ్యాన్స్ కూడా పోలీసులకు సహకరించాలని నగర పోలీసు కమిషన్ కోరినట్లు టాలీవుడ్ సమాచారం.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

 • Amalapal likes queen charector

  యువరాణిపై అమలా పాల్ మోజు

  Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

 • Dasari narayana rao talks about srihari

  నిజం మాట్లాడిన దాసరి?

  Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

 • Sonia gandhi temple in telangana

  హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

  Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

 • Rajiv kanakala suma life story

  నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

  Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

 • Ram gopal varma vs dhanalakshmi

  వర్మ నోర్ముసుకో..?

  Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more

Today on Telugu Wishesh