Sabitha indra reddy fear on cbi cds

sabitha indra reddy fear on cbi cds, cbi cd game with dharmana, sabitha, sabita indra reddy, original footage of sabitha, jagan da case, ministers p sabitha indra reddy, sabitha indra reddy fear on cbi cds, cbi cd game with dharmana, sabitha, cbi to file original cds, sabita indra reddy, cbi seeks arrest of sabita, ys jagan case, congress party, cbi

sabitha indra reddy fear on cbi cds

సిడీలు చూస్తే ఆమెకు చెమట్లుపడుతున్నాయాట?

Posted: 07/12/2013 08:40 AM IST
Sabitha indra reddy fear on cbi cds

సీడీలు కనిపిస్తే చాలు ఆమెకు చెమట్లుపడుతున్నాయి. సిడీలు, సిబిఐ వారు ఆమె ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. జగన్ అక్రమాస్తుల కేసులో ఆరోపణలుమోపబడిన, మాజీ హోంశాఖ మంత్రి సబిత ఇంద్రరెడ్డి పరిస్థితి దారుణంగా ఉందని కుటుంబ సభ్యులు అంటున్నారు. అవినీతి మంత్రులుగా పేరు రావటం, సీబిఐ కోర్టు నుండి నోటీసులు రావటం, సబితా ఇంద్రరెడ్డిని మానసికంగా కుంగతీసాయి. సిబిఐ వారు గతంలో కోర్టుకు కొన్ని సీడీలను అందించారు. వాటిపై మాజీ మంత్రి సబితఇంద్రరెడ్డి, మంత్రి దర్మన్న ప్రసాద్ మండిపడిన విషయం తెలిసిందే. అయితే ఈసారి మాత్రం సిబిఐ వారు ఓరినల్ సీడీల మోమోను కోర్టకు అందిస్తున్నారు. ఈ రోజు సిబిఐ కోర్టులో సబితఇంద్రరెడ్డి, దర్మన ప్రసాద్ లపై వివచారణ జరుగుతుంది. ఒకపక్క కాంగ్రెస్ పార్టీల కళంకిత మంత్రులు ఉన్నారంటూ.. ప్రతిపక్షలు గోల చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో సబిత మానసికంగా దెబ్బతిన్నట్లు సమాచారం. సిబిఐ వారు సమార్పించే సీడీలే సబితా జీవితాన్ని నిర్ణయిస్తాయి. అవినీతి పై ఆరోపణలు రుజువైతే .. సబితఇంద్రరెడ్డి జైలు వెళ్లటం తప్పదని కాంగ్రెస్ నాయకులు గుసగుసలాడుకుంటున్నారు. మొట్టమొదటి మహిళ హోంశాఖ మంత్రిగా చేసిన పేరు తెచ్చుకున్న సబితమ్మకు.. మొట్టమొదటి సారిగామాజీ హోంశాఖ మహిళ మంత్రిని జైలు పింపించారు అనే నింద కూడా చెవెళ్ల చెల్లమ్మ మోయాల్సీ వస్తుందని రాజీకయ విశ్లేషకులు అంటున్నారు. ఈ రోజు తో సబితమ్మ జాతకం ఏమిటో తెలిసిపోతుందని ఆమె శత్రువర్గం అంటుంది

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more