Ghulam nabi azad vs digvijay singh

ghulam nabi azad vs digvijay singh,ghulam nabi azad, digvijay singh, congress party, telangana issue, Digvijay Singh replaces Ghulam Nabi Azad, congress party high command, july 12th congress core committee, telangana congress leaders, seemandhra leaders,

ghulam nabi azad vs digvijay singh

దిగ్గీరాజ పై మండిపడుతున్న ఆజాద్

Posted: 07/11/2013 04:36 PM IST
Ghulam nabi azad vs digvijay singh

కొత్త నీరు చేరినప్పుడు పాతనీరు వెళ్లి పోవటం సహజంగా జరుగుతుంది. అలాగే కొత్తగా బాధ్యతలు తీసుకున్న నాయకుడు, పాత నాయకుడితో సత్ససంబంధాలు కలిగి ఉంటాయి. కానీ ఇటీవల కొత్త మన రాష్ట్రానికి ఇన్ చార్జీ గా నియమించబడిన దిగ్గీజయ్ సింగ్ తో, మాజీ ఇన్ ఛార్జీ గులాం నబీ అజాద్ ల మధ్య విబేధాలు తలెత్తినట్లు తెలుస్తుంది. కేవలం ఆంద్రప్రదేశ్ రాజకీయల వలనే ఇప్పుడు ఈ ఇద్దరు బద్దశత్రువులుగా మారినట్లు కాంగ్రెస్ పార్టీ సినియర్ నాయకులు అంటున్నారు. ఆజాద్ వల్ల కానీ తెలంగాణ సమస్యను, దిగ్గీరాజ ఒక వారంలో సమస్య పరిష్కారం అవుతుందని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు మాట ఇవ్వటంతో.. గులాంకు కొంచెం కాలినట్లుగా ఉందని ఢిల్లీ నాయకులు అంటున్నారు.

 

 

తెలంగాణ సమస్య ఒక్క వారంలో ఎలా తీరుతుందని, కాంగ్రెస్ హైకమాండ్ కు దిగ్గీ మీద క్లంప్లైట్ చేసినట్లు సమాచారం. హైకమాండ్ గులాం మాటలను అంతగా పట్టించుకోలేదు గానీ, గులాంను మాత్రం కొంచెం దూరంగా పెట్టినట్లు సమాచారం. సమక్యావాదులకు మధ్య వర్తిగా కేంద్రం హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండేను, తెలంగాణ కాంగ్రెస్ నాయకులుకు మధ్య వర్తిగా దిగ్గిజయ్ సింగ్ ను హైకమాండ్ ప్రయోగించినట్లు ఢిల్లీ వర్గాలు అంటున్నారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు తెలంగాణ పై ప్రకటన వస్తుందని, స్వీటు కబురు అందుతుందని, మీరు ఆనందంగా ఉండమని దిగ్గీరాజ హమీలు ఇస్తున్నారు

 

కానీ షిండే మాత్రం సీమాంధ్రనాయకులను బుజ్జగించే పనిలో ఉన్నట్లు సమాచారం. దిగ్గీరాజు ఆడుతున్న డ్రామా పై గులాం నబీ ఆజాద్ మండిపడుతున్నారు. తెలుగు ప్రజలను మోసం చేస్తున్నారని, తన రాజకీయ సన్నిహితులతో చెబుతున్నట్లు సమాచారం. తెలంగాణ సమస్య తో ఢిల్లీ నాయకుల్లో కూడా విభేదాలు రావటంతో.. మిగత నాయకులు చాలా జాగ్రత్తగా, ఆంద్ర నాయకులు కొంచెం దూరంగా ఉంటున్నట్లు ఢిల్లీ కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. అసలు విషయం ఏమిటో అనేది మరో కొన్ని గంటల్లో తెలిసిపోతుందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more