Minister jana reddy vs telangana congress mlas

minister jana reddy, panchayat raj minister k jana reddy,t-congress mlas in favour of a telangana state, signature politics in congress, minister danam nagendra, mukesh goud, telangana issue, telangana state, congress party, sonia gandhi, breaking news, ap politics, political news, andhra news

minister jana reddy vs telangana congress mlas

జానా బెదిరింపు

Posted: 06/24/2013 08:11 PM IST
Minister jana reddy vs telangana congress mlas

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మంత్రి జానా రెడ్డి నుండి బెదిరింపులు, వార్నింగ్స్ వస్తున్నాయాని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తెలంగాణకు ప్యత్యేక రాష్ట్రం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదనిఅంటూ.. అందరు నాయకులతో 30న బహిరంగ సభ పెట్టి ఘనంగా తమ వాణి వినిపించాలని అనుకుంటున్న జానారెడ్డి, అందుకు సంతకాల సేకరణ అనే పేరుతో తెలంగాణకు జై అన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరి దగ్గర సంతకాలు సేకరిస్తున్నారు. అయితే ఇక్కడే కొత్త వివాదం తెరపైకి వచ్చింది. కొంతమంది జానారెడ్డి చేస్తున్న సంతకాల సేకరణకు వ్యతిరేకంగా మాట్లాడి, సంతకాలు పెట్టడం కుదరదని జానారెడ్డి ముఖం మీదే చెప్పటం జరిగింది. జానారెడ్డి రాజకీయం తెలిసిన వారే ఆయనకు ఎదురుతిరగడంతో.. జానారెడ్డి ముఖం వాచిపోయింది. అదే సమయంలో జానా రెడ్డి మరో ప్లాన్ తో వారి ప్రయోగించినట్లు తెలుస్తోంది. మీరు సంతకాలు చెయ్యకపోతే.. ఈ నెల 30న జరిగే బహిరంగ సభలో .. మీ పేర్లు ప్రకటిస్తానని వారి ఒత్తిడి పెంచి, సంతకాలు పెట్టిచుకోవటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. జానా రెడ్డి చేస్తూన్న బెదిరింపులతో కొంత మంది నాయకులు దిగి వచ్చి సంతకాలు చేస్తున్నట్లు జానారెడ్డి సన్నిహిత వర్గాలు అంటున్నాయి. బహిరంగ సభలో మీరు పేర్లు బయటపెడతాను అని బెదిరించడంతో.. తెలంగాణకు వ్యతిరేకులు అనే ముద్రపడుతుందనే ఉద్దేశంతో సంతకాలు చేసినట్లు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. అయితే ముఖేష్ గౌడ్, దానం నాగేంద్ర మాత్రం జానా రెడ్డి బెదింపులకు, వార్నింగులకు భయపడేది లేదని ఖచ్చితంగా చెప్పినట్లు సమాచారం

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more