Hyderabad auto driver committs suicide alleging on kcr family

kcr, trs party chief kcr, trs party, suicide letters, auto driver committs suicide alleging on kcr family, bjp, kishana reddy, telangana issue, telangana state, telangana student suicide notes,

hyderabad auto driver committs suicide alleging on KCR family

కేసిఆర్ చచ్చిపో..: నోట్

Posted: 06/24/2013 04:53 PM IST
Hyderabad auto driver committs suicide alleging on kcr family

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు ఎంపీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అంటే.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేసే నాయకుడని తెలంగాణ ప్రజలు నమ్ముతారు. కానీ ఇటీవల కేసిఆర్ కుటుంబం వస్తున్న ఆరోపణలతో కేసిఆర్ కుటుంబం పై తెలంగాణ ప్రజలు తిరగపడుతున్నారు. ఇప్పటికే ప్రత్యేక తెలంగాణ కోసం, 1000 తెలంగాణ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. అయితే తెలంగాణ రాలేదు. అందుకు కారణం కేసిఆర్ కుటుంబం అనే విమర్శలు వినిపిస్తున్నాయి. అందుకు రీసెంట్ గా ఒక ఆటో డ్రైవర్ ఆత్మహత్య నోట్ మీడియా వారికి దొరికింది. ఆటో డ్రైవర్ చనిపోయే ముందు రాసిన లేటర్ తో కేసిఆర్ కుటుంబానికి కొత్త భయం పట్టుకుంది. ఒక ఆటో డ్రైవర్ రాసిన లేటరే కాదు.. ఇటీవల కాలంలో తెలంగాణ కోసం ఆత్మహత్యలు చేసుకున్న తెలంగాణ బిడ్డల మనోవేదన ఏమిటో సూసైడ్ నోట్ ద్వారా తెలుపుతున్నారు. ఆ సూసైడ్ నోట్లను గమనిస్తే చాలు.. ఈ కొత్త పోకడ ఆత్మహత్యలు ఎలాంటి టర్న్ తీసుకుంటున్నాయో మనకు అర్థం అవుతుంది.

కేసిఆర్ కుటుంబ పెత్తనం , వారి అరాచకాలు , తెలంగాణ ఉద్యమం ముసుగులో వారు సాగిస్తున్న దందాలు.. రాష్ట్రాన్ని కోరుకుంటున్న సామాన్యుల మనసును ఎలా విరిచేస్తున్నాయో ఈ లేఖ ద్వారా అర్థం అవుతుంది. ప్రత్యేక తెలంగాణ తెచ్చే విషయం కేసిఆర్ కుటుంబానికి లేదని ప్రజలు నమ్ముతున్నారు. తెలంగాణ తెచ్చే సత్తా బీజేపి పార్టీ ఉందని సూసైడ్ నోట్ రాసి ఉండటం విశేషం. ఆటో డ్రైవర్ రాసిన సూసైడ్ లేటర్ లో కేసిఆర్ నువ్వు చచ్చిపో.. కిషన్ రెడ్డి తెలంగాణ ఉద్యమాన్ని నువ్వు బతికించు, తెలంగాణ తెగలిగే సత్తా కిషన్ రెడ్డి అన్నకే ఉందని హైదరాబాద్ చెందిన ఆటో డ్రైవర్ రాసిన సూసైడ్ లో ఉన్నట్లు ఒక మీడియా ప్రచారం చేసింది. అయితే ఈ బలిదానాల సెగలతో టీఆర్ఎస్, కేసిఆర్ కుటుంబానికి పెద్ద దెబ్బ తగులుతుందని కేసిఆర్ సన్నిహితులు అంటున్నారు.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more