Actress tapsee vs tamanna

actress tapsee, tapsee, tapsee latest movies, actress tapsee vs tamanna, tapsee hot, tamanna latest movies, tapsee latest news, breaking news, film news, movie reviews, telugu movies

actress tapsee vs tamanna

సెకండ్ హీరోయిన్ గా సెక్సెస్ అయిన తాప్సీ

Posted: 06/19/2013 03:54 PM IST
Actress tapsee vs tamanna

సోలో హీరోయిన్ గా ఫేయిల్ అయిన , సెకండ్ హీరోయిన్ గా జీవితాన్ని నెట్టుకోస్తుంది. అయిన తాప్సీకి తగ్గని క్రేజ్ ఉంది. టాలీవులో బాలీవుడ్ లో ఈ తెల్లపిల్లకు క్రేజ్ పెరిగిపోయింది. తాప్సీలో నటన లేకపోయిన, సినిమాలు హిట్ కాకపోయిన గ్లామర్ తో తాప్సీ నెట్టుకొస్తుంది. తెలుగు నిర్మాతలు , దర్శకులు ఈ తెల్లపిల్లనే కోరుతున్నారు. మంచు వారి అనుబంధంతో ఎంట్రీ ఇచ్చిన ఈ సొట్ట బుగ్గల చిన్నది సరైన హిట్ కోసం ఎదురుచూస్తుంది. తన లో ఉన్న సత్తా ఎంత చూపించిన సరైన హిట్ తన ఖాతాలో వేసుకోలేకపోతుంది. కుర్ర హీరోలు కూడా ఈ తెల్లపిల్ల కావాలని దర్శకులను డిమాండ్ చేస్తున్నట్లు సినీజనాలు చెప్పుకుంటున్నారు. అయితే తాప్సీకి పోటీగా మరో స్టార్ హీరోయిన్ ఉన్నట్లు తెలుస్తుంది. ఆ హీరోయిన్ ముందు తాప్సీ వెనబడిపోతుంది. ఆమె ఖాతాలో ఇప్పటికే అనేక సినిమాలు విజయం సాధించాయి. మంచి గ్లామర్ తో పాటు.. ఫెర్పామెన్స్ కూడా ఉండటంతో..ఆమె అవకాశాలు ఎక్కువుగా ఉన్నాయాని తాప్సీ అంటుంది. ఆ హీరోయిన్ అందరు మీల్క్ బ్యూటి అని పిలుస్తారనే విషయం తాప్సీ చిరాకుగా చెప్పినట్లు సినీ వర్గాలు అంటున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more