Telugu movie gossip actress anushka shetty fire on media question

actress anushka, actor gopichand, goichand marriage, anushka gopichand hot romance, telugu cinema new, anushka fire on media, anushka marriage, breaking news, film news, movie reviews, telugu movies

actress anushka shetty fire on media question?

గోపి చంద్ పెళ్లితో అనుష్కకు వేధింపులు

Posted: 06/17/2013 07:52 PM IST
Telugu movie gossip actress anushka shetty fire on media question

టాలీవుడ్ లో ఈ ఇద్దరి జంట ను చూసిన కొత్త వారు భార్యభర్తలు అనుకుంటారు. ఇద్దరు ఒకే హైట్, ఒకే వెయిట్, ఉండటంతో హీరో గోపిచంద్, హీరోయిన్ అనుష్క ల పై అనేక పుకార్లు వచ్చాయి. ఈ ఇద్దరి మద్య మాంచి కెమిస్ర్టీ నడుస్తుందని, త్వరలో ఈ ఇద్దరు పెళ్లి చేసుకుంటారనే టాక్ టాలీవుడ్ లో తెగ సందడి చేసింది. ఈ రూమర్ పై ఇద్దరు ఎన్నిసార్లు మీడియా ముందు ఏమీ లేదని మొత్తుకున్న సినీజనాలు పట్టించుకోలేదు. ఈ రూమర్ పై గోపీ చంద్ హీరో శ్రీకాంత్ మేనకోడల్ని పెళ్లి చేసుకొని, నీల్లు చల్లటం జరిగింది. అయితే రోమాన్స్ రూమర్ అంత త్వరగా ఆరిపోదని గోపీ చంద్ కు తెలియాదేమో. ఒకవైపు ఆరిపోయిన, రెండు వైపు మండుతునే ఉంది. అనుష్కకు ఇటీవల ఒక విచిత్రమైన ప్రశ్న ఎదురవుతుందట. అవును గోపీ పెళ్ళి అయిందిగా...? నీ పెళ్లి ఎప్పుడంటూ అనుష్కను సూటిగా చాలా మంది అడుగుతున్నారట. ఈ ప్రశ్నకు అనుష్క కు మండిపోతుందట, అలా అడగటానికి కారణం ఉందని అంటున్నారు. అనుష్కను నీ పెళ్లి ఎప్పుడు అంటే.. నవ్వుతూ సమాధానం చెప్పకుండా తప్పించుకుంటుంది. అందుకు మీడియా వారు గోపీని ఉపయోగించుకోవటంతో .. అనుష్కలో ఉన్న అన్సర్ ఏమిటో బయటకు వస్తుందని వారి ఉద్దేశమాట. ఈ గోపీ చంద్ పెళ్లితో నాకు వేధింపులు ఎక్కువగా ఉన్నాయని తన సన్నిహితులతో చెప్పుకోని బాధపడుతున్నట్లు ఫిలింనగర్ ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more