Coal scam dasari narayana rao comment on central minister

coal scam dasari narayana rao, dasari narayana rao, coal scam, congress party, central minister, fir against dasari narayana rao, naveen jindal, cbi, cbi raids on dasari house,

dasari narayana rao comment on central minister

ఆ కేంద్ర మంతి వల్ల నా పై సీబీఐ సోదాలు?

Posted: 06/11/2013 04:10 PM IST
Coal scam dasari narayana rao comment on central minister

ప్రముఖ దర్శకుడు మాజీ కేంద్ర మంత్రి దాసరి నారాయణరావు ఈ రోజు ఆయన ఇంటి పై సిబిఐ దాడులు జరగటానికి కారణం ఉందని అంటున్నారు. ఈ సిబిఐ దాడుల వెనుక కేంద్రమంత్రి హస్తం ఉందని దాసరి నారాయణరావు తన సన్నిహితులతో చెప్పినట్లు సమాచారం. బొగ్గు కుంభకోణంలో కావాలని నన్ను ఇరికిస్తారని దాసరి నారాయణరావు వాపోతున్నారని ఫిలింనగర్ ప్రజలు అంటున్నారు. కేంద్ర మంత్రి ఆద్వర్యంలోనే నా ఇంటిపై, నా ఆస్తులపై సిబిఐ దాడులు చెయ్యటం జరుగుతందని దాసరి చెబుతున్నాట్లు ఫిలింనగర్ సమాచారం. అయితే ఇంతకీ ఆ కేంద్ర మంత్రి ఎవరు? అంటే మాత్రం దాసరి పేరు చెప్పటం లేదు...గానీ ఆయన మాటలను బట్టి ఆ కేంద్ర మంత్రి ఎవరు అనేది అక్కడున్న వారికి అర్థమైనట్లు ఫిలింనగర్ ప్రజలు చెప్పుకుంటున్నారు. ఆ కేంద్ర మంత్రి కూడా వెండితెరపై ఒక వెలుగు వెలిగిన వ్యక్తిగా దాసరి చెప్పటం జరిగింది. ఇటీవల కాలంలో దాసరి కాంగ్రెస్ పార్టీ కి కొంచెం దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ నాయకులే నా పై ఇలా కుట్ర తో ఈ కుంభకోణంలో ఇరికిస్తున్నారని దాసరి తన మిత్రుల వద్ద చెప్పుకోని బాధపడుతున్నట్లు ఫిలింనగర్ సర్కిల్ సమాచారం. ఇంతకీ ఆ కేంద్ర మంత్రి ఎవరు అనేది ఈ పాటికి మీకే తెలిసిపోయి ఉంటుంది?  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more