రామ్ గోపాల్ వర్మ శిష్యుడిగా సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా అడుగుపెట్టి కెరియర్ మొదట్లో వరుస హిట్ లో టాప్ రేంజు్ లోకి దూసుకొచ్చి, ఆ తరువాత వరుస పరాజయాల సినిమాలు తీసి కెరియర్ గ్రాఫ్ పడిపోతున్న దశలో ‘పోకిరి ’ సినిమా తీసి మళ్లీ ఫాంలోకి వచ్చాడు. ఆ తరువాత తెలుగు ఇండస్డ్రీలో మూడు నాలుగు నెలలకు ఓ సినిమా తీసుకుంటూ వెళ్లిన పూరీకి ఇప్పుడు చేతిలో ఒక్క సినిమా లేదు. సవంత్సరంలో ఏ నెల కూడా ఖాళీ లేకుండా ఉండే పూరీకి ప్రస్తుతం గడ్డుకాలం నడుస్తుంది. వరుస ప్లాపులతో, చేతిలో సినిమాలు లేక ఖాళీగా ఉన్నాడు. కారణం ఒక వేదాంతిలాగా తనకు తోచిన ఫిలాసఫీని తన సినిమాల్లో గుప్పిస్తుండటంతో అవి బెడిసికొడుతున్నాయి. చివరకు ప్రేక్షకులు పూరీ సినిమానా అమ్మో అనే స్థాయికి వచ్చారు. ఇటీవల విడుదల అయిన ‘ఇద్దరమ్మాయిలతో..’ సినిమా కూడా ప్లాప్ కావడంతో ఈయన పరిస్థితి మరీ క్రిటికల్ అయింది. అంతక ముందు చేతిలో ఓ సినిమా ఉండగానే మరో ప్రాజెక్టు అనౌన్స్ చేసేవాడు. అలాంటి తన తాజా సినిమా వచ్చి వెళ్ళిపోయే దశలో ఉన్నా పూరీ తన సినిమాను ప్రకటించలేదు. అయితే సినీ జనాలు మాత్రం పూరీ జగన్నాథ్ తో సినిమా చేయడానికి హీరోలు, నిర్మాతలు జంకుతున్నారని అంటుంటే పూరీకి అప్పుడే మోజు తీరిందేమో అందుకే సినిమాలు చేయడం అని అనుకుంటున్నారు. ఏది ఏమైనా పూరీ తన పాత రేంజ్ ని తిరిగి సంపాదించాలంటే చాలా కష్టపడాల్సిందే.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more