Telugu movie gossip actor power star pawan kalyan latest gossips in tollywood

pawan kalyan, actor pawan kalyan, mega brothers, minister chiranjeevi, pawan join to tdp, chandrababu naidu, nagababu, pawan join to politics

actor power star pawan kalyan latest gossips in tollywood

పవన్ గారు... ఈ పుకార్లు నిజమేనా?

Posted: 05/24/2013 08:50 PM IST
Telugu movie gossip actor power star pawan kalyan latest gossips in tollywood

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై ముఖ్యంగా రెండు పుకార్లు మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అతని వ్యక్తిగత జీవితం పై ఈ రెండు పుకార్లు షికార్లు చేయటం పై మెగా అభిమానులు కలవరపడుతున్నారు. కొన్ని వెబ్ సైట్ లు మెగా ఫ్యామిలపై పని కట్టుకొని లేని పుకార్లు రాస్తున్నాయాని మెగా అభిమానులు అంటున్నారు. గత రెండు నెలలుగా మీడియాలో మెగా కుటుంబం గురించి ఏదో ఒక న్యూస్ వస్తునే ఉందని అంటున్నారు. మొన్న రామ్ చరణ్ పై వచ్చిన కారు వివాదం, నిన్న చిరంజీవి ఇంటి పై ఓయు విద్యార్థులు దాడి, చిరంజీవి అవినీతికి పాల్పాడినట్లు , వెంటనే మంత్రి చిరంజీవి రాజీనామా చెయ్యాలని వారు డిమాండ్ చెయ్యటం జరుగుతుంది. అయితే పవర్ స్టార్ కళ్యాణ్ మీద సరికొత్త పుకార్లు హల్ చల్ చేస్తున్నాయి.

పవన్ కళ్యాణ్ తన భార్య కోసం ఆస్తులు అమ్ముకుంటున్నారని, ఆర్థికంగా దెబ్బతిన్న పవన్ కళ్యాణ్, ఆస్తులు అమ్ముకుంటున్నారని, అన్నయ్య పార్టీ వల్ల పవన్ కళ్యాణ్ చాలా నష్టపోయాడని, అందుకే ఆస్తులు అమ్ముతున్నట్లు నెట్ పుకార్లు షికారు చేస్తున్నాయి. అంతేకాకుండా.. ఈరోజు పవన్ కళ్యాణ్ త్వరలో రాజకీయ ప్రవేశం చేస్తున్నాడంటూ .. ఒక సైట్ మెయిన్ ఆర్టికల్ రాయటం జరిగింది. అంతేకాకుండా మెగా స్టార్ చిరంజీవి (అన్నయ్య) మీద పగతోనే రాజకీయ ప్రవేశం చేస్తున్నాడని, అందుకు నాగబాబు కూడా పుల్ సపోర్టు ఇచ్చినట్లు ఆ సైటు రాయటం జరిగింది.

అసలు విషయం ఏమిటంటే.. పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రవేశం చెయ్యబోతున్న రాజకీయ పార్టీ ఏదో తెలుసా? తెలుగుదేశం పార్టీనట, ముందే చంద్రబాబు నాయుడుతో, పవన్ కళ్యాణ్ , నాగబాబు మంతనాలు జరిపి, రాబోయో ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ మంచిలీ పట్నం సీటు చంద్రబాబు ను అడిగితే, ఆయన ఆనందంగా పవన్ కళ్యాణ్ మాట ఇవ్వటం జరిగిందనే పుకార్లు ఫిలింనగర్లో షికార్లు చేస్తున్నాయి. కేవలం రాజకీయంగా అన్నయ్య ను దెబ్బతీయ్యటానికే పవన్ రాజకీయ ప్రవేశం చేస్తున్నాట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.

రీసెంట్ అన్నయ్యకు మామిడి పళ్లు ఇచ్చి, అన్నదమ్ముల అనుబంధం గురించి సాటి చెప్పిన నోళ్లే ఈ రోజు ఇలా పుకార్లు పుట్టించయాని మెగా అభిమానులు అంటున్నారు. ఏమైన ఈ రెండు పుకార్లు నిజమో, లేక ఎయిర్ పుకార్లో తెలియాక మెగా అభిమానులు ఆందోళన పడుతున్నారు. ఈ పుకార్లు పై పవన్ కళ్యాణ్ స్వయంగా మాట్లాడితే గానీ నిజాలు బయటకు వస్తాయాని మెగా అభిమానులు అంటున్నారు. ఇలా పుకార్లు పుట్టించే వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని మెగా అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more