తెలుగు సినిమా అంటే కధా - కధనం తో పాటు తెలుగు దనం ఒట్టిపడే విధం గా ఉండేది నాయికా - నాయకుల వేషధారణ, పాత్రల తీరు తెన్నులు కూడా ... అయితే మారుతున్న కాలంతో పాటు, శర వేగంగా తెలుగు సినిమా మరిన్ని హంగులు దిద్దుకుని మారిపోయింది ... ఈ రోజు, వేషధారణలో, పాత్రలు, కధలు కధనం, ఇలా ఏ విషయం లో కూడా, హిందీ సినిమా కు ఏ మాత్రం తీసిపోదు మన తెలుగు సినిమా ... అందుకే నెమో, మన నాయికలు, హిందీ చిత్ర పరిశ్రమలో కూడా తమదైన విజయాన్ని నమోదు చేసుకుంటున్నారు ...
ఇప్పుడు ఇంత అత్యవసరంగా తెలుగు సినిమా లో మార్పు గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే, సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, యంగ్ స్టార్ యన్. టీ. ఆర్., మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఇలా ఇప్పటి స్టార్ హీరోలందరూ కేవలం కధల , దర్శకుల విషయం లోనే కాకుండా, తమ వేషధారణ, కేశాలంకరణ లో కూడా ప్రత్యెక శ్రద్ధ చూబిస్తూ ఒక హిందీ హీరో కి ఏ మాత్రం తీసిపోకుండా తాము ఉండే విధం గా జాగ్రత్త పడుతున్నారు ...
ఈ హీరోలందరూ, తమ తొలి రోజుల్లో ఎలా ఉండేవారో, ఇప్పుడు ఎలా ఉన్నారో మీకు వీరి సినిమాలు కాదు, అప్పుడు - ఇప్పుడు వీరి ఫోటో చూస్తే అర్ధం అవుతుంది ... ఈ ఒక్క ఉదాహరణ చాలదూ, తెలుగు సినిమా హిందీ పరిశ్రమ కంటే ఏ మాత్రం తీసిపోదు అనడానికి
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more