Nita ambanis programme helps improve condition of farmers

nita ambani, gujarat, salerpur, reliance, reliance foundation, nita ambani, farmer, bharat jodo, nita ambani wife οf mukesh ambani, reliance industries limited

nita ambani programme helps improve condition of farmers

nita-ambani.gif

Posted: 03/14/2013 03:45 PM IST
Nita ambanis programme helps improve condition of farmers

nita ambanis programme helps improve condition of farmers

అంబానీ పేరు వింటే చాలు  కుబేరులు గుర్తుకువస్తారు.  ప్రపంచ కుబేరుల్లో  రిలయన్స్ సంస్థ అధినేత ఒకరు.  అంబానీ అడుగు పెడితే .. అక్కడ చూట్టు కుబేరులు చేరిపోతారు. కుభేరుల్లో ఒకరైన ముకేష్  అంబానీ భార్య నీతా అంబానీ బయలుదేరితే ఆమె వెనుక వందల మంది పనివారు బయలు దేరతారు.  కోరిన కోరికను క్షణాల్లో తీర్చుకోగల కుబేరులు వారు. అలాంటి నీతా అంబానీ  ఒక సాధారణ మహిళగా  మారారు.  ఆమె కదిలితే  కార్లు బయులుదేరుతాయి. కారును వదిలితే.. గాలిలో పోయే హెలికాప్టర్ లో హాయిగా ప్రయాణం చేస్తారు. అలాంటిది  ఒక పేదవాడి వాహనం  పై కూర్చోని వెళ్లటం ఆశ్చర్యంగా ఉంది.  పేదవాడి వాహనం అంటే  ఎడ్ల బండి.  ఎర్రటి ఎండలో  ఎడ్లబండిపై ప్రయాణించారు. పూరి గుడిసెల్లోని ప్రజలను కలుసుకున్నారు.  గిరిజన  మహిళలు , పిల్లలతో  ఆడిపాడారు.  కార్పొరేట్ల సామాజిక  బాధ్యతలో  భాగంగా  రిలయన్స్  ఫౌండేషన్ కు  ఛైర్ పర్సన్ గా ఉన్న నీతా  అంబానీ గ్రామీణ ప్రజల అభివ్రుద్ది  కోసం పలు కార్యక్రమాలను చేపడతున్నారు.  ఇందులో భాగంగా ఆమె  సూరత్  జిల్లాలోని  సెలార్ పూర్ లో పర్యటించారు.  కార్పొరేట్  సామాజిక  బాధ్యతలో  భాగంగా పది రాష్ట్రాల్లోని 20 వేల రైతు కుటుంబాలకు తమ ఫౌండేషన్  చేయూతనిస్తున్నట్టు  ప్రకటించారు.  గ్రామీణ, పట్టణ  ప్రాంతాల మధ్య అంతరాన్ని  పూడ్చాలంటే  వ్యవసాయం పరాధీనత నుంచి బయటపడాలని  నీతా అంబానీ అన్నారు.  ముకేష్ అంబానీ భార్య నీతా అంబానీ ఎడ్లబండిలో ప్రయాణించడం పై సామాన్య ప్రజలు ఆశ్చర్యపోయినట్లు తెలుస్తోంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cm kiran kumar reddy and botsa jana reddy
Dasari narayana rao comments on jagan film  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more