అన్ని రాష్ట్రాలకు ముఖ్యమంత్రి ఒక్కరే ఉంటారు. కానీ మన రాష్ట్రానికి ముగ్గురు ముఖ్యమంత్రులు ఉన్నారని రాజకీయ నాయకులు చెబుతున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో పాటు ఇంక ఇధ్దరు ముఖ్యమంత్రులున్నారని విపక్షాల నాయకులు అంటున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే తొలి రోజు అన్ని రాజకీయ పార్టీల నాయకులు తమ పార్టీల చిహ్నాలు ఉన్న కండువాలు భుజాన వేసుకుని రావటం జరిగింది. రాజకీయ నాయకులు అందరు తమ పార్టీలకు అనుగుణంగా కండువాలు వేసుకొని రావటం విశేషం. కానీ సభలో ముగ్గురు మాత్రం ఏ రాజకీయ పార్టీ కండువా లేకుండా కనిపించటం పై సభలోని నాయకులు గుసగుసలాడుకున్నారు.
ఆ ఇద్దరు ఎవరు అనుకుంటున్నారు. ఒకరు పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ. మరొకరు మంత్రి జానారెడ్డి. ఈ ఇద్దరు ఎలాంటి కండువాలు ధరించకుండా.. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో పాటు సభలో సందడి చేసినట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురు కండువాలు దరించకుండా కనిపించడం పై విపక్ష నాయకులు మనకు ముగ్గురు ముఖ్యమంత్రులని సభలో జోకులు వేసుకోవటం జరిగినట్లు సీనియర్ రాజకీయ నాయకులు చెబుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more