Yami gautam reject hero tarun

yami Gautam reject hero tarun, yuddham movie, tarun Yuddham, tarun natti kumar,Tarun

yami Gautam reject hero tarun

yami Gautam reject hero tarun.png

Posted: 03/12/2013 03:20 PM IST
Yami gautam reject hero tarun

tarun-yami goutam

'నువ్వే కావాలి' చూసిన -   దర్శక నిర్మాత తమ చిత్రం లో తరుణ్ ఏ కధానాయకుడిగా కావాలి అన్నారు ... బాల నటి - డబ్బింగ్ ఆర్టిస్ట్ రోజా రమణి తనయుడైన తరుణ్, ఇటు బాల నటుడిగా   విజయాలు సాధించడమే కాకుండా, హీరో గా కూడా సూపర్ సక్సెస్ లు చవి చూసాడు ...   కధల ఎంపిక లో జరిగిన లోపమో లేక కొన్ని పుకార్లు షికారు చెయ్యడమో, తరుణ్ నటుడిగా పూర్తిగా వెనుక పడవలసి వచ్చింది ...   గత 5 - 6   సంవత్సరాలు గా, తరుణ్ ఒక్క చిత్రాన్ని కూడా విడుదల చెయ్యలేదు ... ఒకానొక సినిమా అయితే షూటింగ్   పూర్తి  చేసుకుని కుడా, కొనేవాళ్ళు లేక విడుదలకు నోచుకోలేకపోయింది ...

ఇటు వంటి సమయం లో ఎట్టకేలకు నట్టి కుమార్ అనే నిర్మాత తరుణ్ - యామి గౌతమ్ జంటగా యుద్ధం అనే చిత్రాన్ని మొదలు పెట్టి షూటింగ్ కూడా ఒక్క పాట మినహా పూర్తీ చేసారు ... ఇప్పుడు యామి తరుణ్ ని మార్చేయ్యమంతోందట. కావాలంటే తరుణ్ పారితోషకం సొమ్ము తాను ఇస్తాను అంటోందట... ఇందుకు కారణం యామి ప్రస్తుతం హిందీ లో తెలుగు లో ప్రతిష్టాత్మక చిత్రాల్లో నటించే అవకాశం దక్కించుకోవడం ... ఇటు వంటి సమయం లో తరుణ్ వంటి హీరో పక్కన చేస్తే నష్టం అనుకుందో ఏమో ఇలా అంటోందని చెబుతున్నారు కొందరు ... ఏమైనా ఒకప్పటి స్టార్ హీరోకి పెద్ద కష్టమే వచ్చింది

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Stars daughters in film industry
Dadi veerabhadrarao criticises chandrababu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more