Dadi veerabhadrarao criticises chandrababu

dadi veerabhadrarao, telugu desam party, chandra babu naidu

dadi veerabhadrarao criticises chandrababu

dadi-veerabhadra.png

Posted: 03/11/2013 04:54 PM IST
Dadi veerabhadrarao criticises chandrababu

dadi-on-babuతెలుగు దేశం పార్టీలో దాడి వీరభద్రరావు తనకి శాసన మండలి సభ్యత్వ కొనసాగింపుకు అవకాశం ఇవ్వనందుకు పార్టీ అధినేత మీద ఎదురు దాడి చేసారు. 

నిన్న తెలుగుదేశం పార్టీ ఖరారు చేసిన ఎమ్మెల్సీ లలో దాడి వీరభద్రరావు పేరు లేనందుకు ఆయన ఘాటుగా స్పందించారు,  తనకి ముందుగానే చెప్పనందుకు మనస్తాపాన్ని వ్యక్తం చేస్తూ, బిసిలకు అన్యాయం జరుగుతోందని అన్నారు.  తన విషయంలోనే ఇలా జరిగితే మిగతా వాళ్ళ సంగతేమిటని ఆయన ప్రశ్నించారు.  దాడి వీరభద్రరావుతో పాటు ఆయన మద్దతుదారులు కూడా రాజీనామాలు చేస్తామని అన్నారు.  

కోపమొస్తే, అనుకున్నది జరగకపోతే ఎంత మాటయినా అంటారనటానికి తార్కాణంగా, చంద్రబాబు 2000 కిలోమీటర్ల పాద యాత్ర చేసి లాభమేమిటి, పార్టీని 3000 కిలోమీటర్లు వెనక్కి తీసుకొచ్చారు అన్నారాయన.  ఇలాంటి వ్యాఖ్యానాలు ఇతర పార్టీలు చేస్తుంటాయి కానీ అదే పార్టీలో సీనియర్ నేత అలా మాట్లాడటం ఆ పార్టీ శ్రేణులకు బాధను, ఇతర పార్టీలకు సంతోషాన్ని కలుగజేస్తాయి.  

కానీ చంద్రబాబు దాడి మాటలను సమర్థించారు.  ఆ స్థానంలో ఎవరున్నా అలాగే స్పందిస్తారన్నారాయన.  పనిచేసే వాళ్ళకు అందుకు అవకాశం కోసం చూడటం తప్పు కాదన్నారు.  అయితే, సామాజిక న్యాయం దృష్ట్యా తీసుకున్న నిర్ణయమని, అందరికీ అవకాశం లభించాలి కాబట్టి ఎంతో ఆలోచించిన మీదటనే అలా జరిగిందని, పార్టీలో దాడి వీరభద్రరావు చాలా సేవ చేసారని,  కానీ ఇంకా ఎందరో త్యాగాలు చేసినవారున్నారని చంద్రబాబు అన్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Yami gautam reject hero tarun
Emran hashmi pairing with bond girl  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more