Gundello godari platinum disc celebrations

gundello godari, gundello godari platinum disc celebrations, dasari narayana rao, mohan babu, raghavedra rao, lakshmi, vishnu, manoj, gundello godari, lakshmi manchu, ilayaraja, dasari narayana rao, k raghavendra rao, gundello godari release, gundello godari reviwe, gundello godari songs

gundello godari platinum disc celebrations

gundello-godari.gif

Posted: 03/07/2013 04:30 PM IST
Gundello godari platinum disc celebrations

gundello godari platinum disc celebrations

టాలీవుడ్ లో ఒకరి  డప్పు మరొకరు కొట్టుకోవాలంటే..  ముందుగా ఈ ఇద్దరే ఉంటారనే  స్వచ్చమైన మాటలు ఫిలింనగర్లో పిల్లావాడినడిగిన చెబుతారు. ఒక దర్శకుడిగా ముదిరిపోతే, మరొకరు నటనలో పండిపోయారు. ఈ ఇద్దరు ఒకే వేదిక మీద కనిపిస్తే. చాలు.  ఆ సభలో  కొన్ని కూర్చీలు ఖాళీగా కనిపిస్తాయని సినీజనాలు జోకులుగా చెప్పుకుంటారు.  రీసెంట్   గుండెల్లో గోదారి  ట్రిపుల్ ప్లాటినమ్  డిస్క్  వేడుకలో  దాసరి నారాయణ రావు,  రాఘవేంద్రరావు, మోహన్ బాబు  కుటుంబం మొత్తం , గుండెల్లో  గోదారి  హీరో మనోజ్, సందీప్ కిషన్ పాల్గొన్నారు.  అయితే ఈ వేదికపై  దాసరి నారాయణ రావుకు మైకు కనిపించగానే తన ఉన్న మరో  మాటల అపరిచితుడు పైకి లేచాడట. అంతే మోహన్ బాబు కుటుంబం పై  పొగడ్తల వర్షం కురిపించినట్లు టాలీవుడ్ సమాచారం. దాసరి చెప్పిన మాటలకకు  సభకు వచ్చిన  జనాలకు కొంచెం సేపు ఊపిరి ఆడలేదని ఫిలింనగర్ ప్రజలు చెప్పుకుంటున్నారు. అయితే  ఈ సినిమా మార్చి 8 తేదీన విడుదల చెయ్యటానికి సిద్దమైంది.  ఈ సందర్భంలో  దాసరి  మోహన్ బాబు కుటుంబాన్ని  ఆకాశానికి ఎత్తేశాడు.  తన ముగ్గురు బిడ్డల్ని తనకంటే  క్రమశిక్షణ గా పెంచాడు, వాళ్లని చూసి  చాలా మంది నటులు చాలా విషయాలు  నేర్చుకోవాలి. మోహన్ బాబు బిడ్డలు తనకంటే ఎక్కువగా కష్టపడ్డారు. అందుకే భవిష్యత్తులో మోహన్ బాబు ముగ్గురు బిడ్డలతో ను సినిమాలు  చేస్తానని దాసరి ఆవేశంగా చెప్పటం జరిగింది. ఈ వేదిక మీద కూడా దాసరి చిరంజీవిని గుర్తు చేసుకున్నారు.  

gundello godari platinum disc celebrations

అందరిలాగ  నేను 150 సినిమాలతో  నేను ఆగిపోను.  రెండొందలు పూర్తి చేసి  దాసరి అంటే ఏమిటో  నిరూపించుకుంటానని గంభీరమైన స్వరంతో చెప్పటంతో  సభలోని  జనం .. లేచి ఇక చాలు బాబు .. అంటూ  పెద్దగా చప్పట్లతో  తమ నిరసన తెలిపినట్లు టాలీవుడ్ సమాచారం.  సభలో కొంతమంది సినీజనాలు అసలు దాసరినిఎందుకు పిలిచారు. ఆయనఎందుకు మాట్లాడుతున్నారు. ఆయన  ఏ సినిమాకు హాజరైతే.. ఆ సినిమా ప్లాప్ అవుతుంది. ఈ విషయం తెలిసి కూడా మోహన్ బాబు ఆయన్ని ఎందుకు పిలిచాడని కోపంగా సభలోని జనాలు  చెవులుకొరుకుంటున్నారు.  మోహన్ బాబు గుండె మాత్రం గోదారి మాదిరిగా పొంగిపోయింది కాసేపు.  తరువాత తన కూతురు తీసిన గుండెల్లో గోదారి గుర్తుకు రావటంతో.. బాధపడుతున్నట్లు  తెలుస్తోంది.  ఈ సినిమాకి ఇప్పటికి బయ్యర్లు ఒక్కరు కూడా రాలేదట.  మోహన్ బాబే  స్వయంగా గుండెల్లో గోదారి విడుదల చేస్తున్నట్లు   సినీ పెద్దలు అంటున్నారు.  ఈ సినిమాతో మోహన్ బాబు  బతుకు  గొదారి కాకుండా చూడమని  అందరి దేవుళ్లకు  మోహన్ బాబు మొక్కినట్లు టాలీవుడ్ ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ysrcp announces adireddy apparao for mlc candidate
Tapsy introducing her sister shagun to cinema  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more