Hanuman i am sorry pm tells vhr

prime minister manmohan singh, rajya sabha member v hanumantha rao, v hanumantha rao, congress party, dilsuk nagar bomb blast, police not allowing rajya sabha member v hanumantha rao

hanuman... i am sorry, pm tells vhr

hanuman0.gif

Posted: 02/25/2013 05:28 PM IST
Hanuman i am sorry pm tells vhr

hanuman... i am sorry, pm tells vhr

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వి.హనుమంతన్న..తీరాని అవనమానం జరిగింది.  రామయాణంలో  రాముడుకు  హనుమంతుడు ఉన్నట్టే.. కాంగ్రెస్ పార్టీకి వి.హనుమంతన్న అంత.  సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఎవరైన విమర్శలు చేస్తే.. వెంటనే వారిపై కౌంటర్ యుద్దం చేసే వ్యక్తి హనుమంతన్న. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఆయనకు చేదు అనుభవం ఎదురైంది.  కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోతే హనుమంతన్న పరిస్థితి ఏమిటి? ఆలోచించుకుంటేనే భయమేస్తుంది.  అసలు ఏం జరిగిందంటే? దిల్  సుఖ్  నగర్ బాంబు  పేలుడు జరిగిన విషయం తెలిసిందే.  అన్ని రాజకీయ పార్టీల నాయకులు  దిల్ సుఖ్ నగర్ చేరుకోని  ఓదార్పు యాత్రలు చేస్తున్న సమయంలో.. మన దేశ ప్రధాని మంత్రి  మన్మోహన్ సింగ్ కూడా  ఓదార్పు యాత్రలో  భాగంగా నగరంలోకి అడుగుపెట్టాడు. ఆ విషయం తెలుసుకున్న  కాంగ్రెస్ పార్టీ  చోట నాయకుల నుంచి  బడా నాయకులకు వరకు తెల్ల చొక్కలు ధరించి దూకుడుగా  దిల్ సుఖ్ నగర్ చేరుకున్నారు.  అసలే దేశ ప్రదాని రావటంతో.. పోలీస్ బాస్ లు  లా అండ్ ఆర్డర్ ను  కంట్రోల్ చేసే బాధ్యత వారిపై పూర్తిగా ఉండటంతో.. ప్రధాని మంత్రి వచ్చిన ఒక్క రోజు చాలా సీరియస్ గా డ్యూటీలు చేయటం జరిగింది.  పోలీసులు  వారి డ్యూటి నిజాయితీగా చేయడం కొంతమందికి నచ్చదని మనకు తెలుసు.  పోలీసులు అనేవారు చూసి చూడకుండ పోతేనే.. రాజకీయ నాయకుల ముందు  డ్యూటి చేస్తారు లేదంటే.. వారి పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందన్న  నిజం ప్రతి ఒక్కరికి తెలిసిందే. 

hanuman... i am sorry, pm tells vhr

అయితే  తెల్ల ధరించిన నాయకులు అందరు  ప్రధాని మంత్రిని కలవాలనే ఆశతో  ముందుకు రావటం.. పోలీసులు నో చెప్పటం జరిగింది. ఇందులో భాగంగానే.. కాంగ్రెస్ మంత్రులు, నాయకులు అయిన వారికే  పోలీసులు నో చెప్పారు. అలాంటి వారిలో  మన వి.హనుమంతన్న ఇరుకున్నారు.  ప్రధాని మంత్రిని కలవటానికి వచ్చిన వి.హనుమంతన్నను పోలీసులు చుక్కలు చూపించారు. మన హనుమంతన్నకు  బీపి పెరిగిపోయి  పోలీసులతో  వాగ్వాదానికి దిగినట్లు  సమాచారం. అయితే .. పోలీసులు మాత్రం హనుమంతన్నకు చాన్స్ ఇవ్వలేదని మీడియా వర్గాలు అంటున్నాయి.  అయితే   చివరిగా  వీహెచ్   ప్రధానని కలుసుకొని ఆ సమయంలో ఏం మాట్లాడలో అర్థంగాక.. భద్రతా సిబ్బంది హనుమంతన్నను అడ్డుకున్న విషయం చెప్పటంతో.. ప్రధానమంత్రి  మన్మోహన్ సింగ్ నవ్వుతూ..  మన హనుమంతన్న  ముఖాన.. ‘సారీ’ అనే ముక్క పడేసి వెళ్లిపోయినట్లు మీడియా వర్గాలు  అంటున్నాయ.  అక్కడున్న కాంగ్రెస్ నాయకులు  హనుమంతన్నను చూసి  నవ్వుకున్నట్లు  సమాచారం.  ప్రధాని మంత్రి  వద్ద . హనుమంతన్న పిల్ల బుద్ది చూపించారని కాంగ్రెస్ నాయకులు చెవులు కొరుకుంటున్నారు. సారీ కోసం ప్రధాన మంత్రిని కలిసిన హనుమంతన్న అంటూ గాంధీ భవన్ లో కాంగ్రెస్  నాయకులు  నినాదాలు చేసినట్లు మీడియా వర్గాలు అంటున్నాయి. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Supporters of j jayalalithaa celebrate her 65th birthday
Anushka shetty new movie problmes  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more