Anushka shetty new movie problmes

anushka shetty, anushka shetty new movie, anushka sleeping, anushka vs movie director, rajamouli, prabhash, bhahubali new movie shooting,

anushka shetty new movie problmes

anushka-shetty.gif

Posted: 02/24/2013 05:04 PM IST
Anushka shetty new movie problmes

anushka shetty  new movie problmes

 టాలీవుడ్ టాప్ హీరోయిన్ అయిన  అనుష్క పరిస్థితి దారుణంగా తయరైంది.  క్రీగంటి చూపులతో కుర్రకారు  మనసులను  మచ్చక చేసుకున్న నవయవ్వని  అనుష్క   అనూహ్యంగా  ఒక టాప్ దర్శకుడు చేతిలో పడి చీకట్లో నలిగిపోతుందని టాలీవుడ్ లో గాచిప్స్ వినిపిస్తుంది.  మనసు కు హాయినిచ్చే  సుఖనిద్ర లేకుండా పోతుందని తన సన్నిహితుల దగ్గర  వాపోతుందట.  ఆయనకు ఎప్పుడు అదే పని .. నా దుంప తెచ్చుతున్నాడని  తనగోడు వెల్లబోసుకుందని ఆమె స్నేహితులు చెబుతున్నారు.  అసలే పెళ్లికానీ చిన్నది.  ఆ దర్శకుడు అర్థరాత్రి పెట్టే  భంగపాటుకి  బెదిరిపోయినట్లు  టాలీవుడ్ సమాచారం.  ఈ విషయం క్రిష్ కు తెలియదని, తెలిస్తే  మాత్రం పెద్ద గొడవ అవుతుందనే భయంతో అనుష్క అణిగిమణిగి ఉంటుందని టాలీవుడ్ గుసగుసలు వినిపిస్తున్నాయి.  ఆ డైరెక్టర్ అనుష్కను అంతగా బలితీసుకోవటానికి కారణం ఏమిటి?  అని ఆలోచిస్తే కొన్ని నిజాలు బయటకు వచ్చాయి.  ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో  వస్తున్న సినిమా ‘బహుబలి’. హీరో ప్రభాస్ , అనుష్క జంటగా ఈ సినిమా  నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అయితే  ఈ సినిమలో  కత్తి యుద్దాలు, గుర్రపు స్వారీలు చేయాల్సి  ఉందట.  వాటి కోసం  కఠోరమైన శిక్షణ  అనుష్క, ప్రభాస్ తీసుకుంటున్నారు. 

anushka shetty  new movie problmes

  ఈ సమయంలో రాజమౌళి అనుష్క పై ఒత్తిడి పెంచినట్లు తెలుస్తోంది.   రోజూ టైనింగు లో  కుస్తీలు పట్టలేక, సినిమా సెట్స్ కెళ్లక ముందే ఇలా ఉంటే  సెట్స్ కేళ్లకే ఇంకెలా ఉంటుందో అని అనుష్క భయపడుతుందట,   ఇక నావల్ల  కావట్లేదని .. రాజమౌళి ముందు  చెప్పినట్లు తెలుస్తోంది.  బహుబలి సినిమా ఏమో గానీ  నేను పూర్తిగా బలైపోయాననని  అనుష్క తన సన్నిహితుల దగ్గర   గోడు వెల్లబోసుకున్నట్లు  టాలీవుడ్  సమాచారం. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Hanuman i am sorry pm tells vhr
Mr india 2 is sridevi comeback film  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more