Enforcement directorate shoked in ys jagan magic

y s jagan mohan reddy, enforcement directorate, enforcement directorate to interrogate to ys jagan, ys jagan magic, ysr congress chief y s jaganmohan reddy, rs 10 at a premium of rs 350 per share, cbi chargesheet in the illegal assets case

enforcement directorate shoked in ys jagan magic

ys-jagan-magic.gif

Posted: 02/23/2013 10:59 AM IST
Enforcement directorate shoked in ys jagan magic

enforcement directorate shoked in  ys jagan magic

అక్రమాస్తుల కేసుల్లో  అరెస్టై  జైల్లో  ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ  అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మ్యాజిక్ పై  ఈడీ కన్నుపడింది.  వైఎస్  ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు  ప్రభుత్వం నుంచి కారు చౌకగా బూములు పొందిన అరబిందో పార్మా, హెటిరో డ్రగ్స్  కంపెనీలు జగన్  సంస్థల్లో   పెట్టిన  పెట్టుబడులు   మ్మాటికీ ముడుపులేనిన ఈడీ న్యాయ నిర్ణయ ప్రాధికార సంస్థ  స్పష్టంచేసినట్లు  సమాచారం.   జగన్  అక్రమాస్తుల కేసులో..  జగన్, అరబిందో , హెటిరో  సంస్థల  ఆస్తుల  జప్తునకు  అనుమతిస్తూ  ఈడీ ప్రాధికార సంస్థ  జారీ చేసిన  తుది ఉత్తర్వుల్లో  ఆ కంపెనీల వ్యవహారాలను  ఈడీ తప్పుబట్టినట్లు  తెలుస్తోంది. రెండు సంవత్సరాల్లో  రూ. 390  కోట్ల నష్టాన్ని  మూటగట్టుకున్న జగతిపబ్లికేషన్స్ వాటాలను రూ.350 ప్రీమియంతో కొనుగొలుచేయటం పై ఈడి సంస్థ ఆశ్చర్యపోయినట్లు  సమాచారం. అసలు బుద్దన్న  పెట్టుబడిదారుడెవరూ  నష్టాల్లో  మునిగిన  కంపెనీకి  చెందిన రూ. 10 వాటాను  రూ. 350కి  కొనరని  ఈడీ సంస్థ అంటుంది. ఈ విషయం జగన్  మేసిన  మ్యాజిక్  ఏమిటి అని ఈడీ అధికారుల  ఆలోచిస్తున్నారు.  జగన్ ను ఆ మ్యాజిక్ ఏమిటి అని   ఈడీ అధికారులు అడుగుతున్నారట.  ఈ వాటా పై ఈడీ అధికారులకు అనేక అనుమానాలు  వస్తున్నట్లు  సమాచారం. 

enforcement directorate shoked in  ys jagan magic

అంతేకాకుండా  జగతి పబ్లికేషన్స్ లో పెట్టుబడి పెట్టిన వ్యక్తులంతా  ఒకే ధరతో  వాటాలు కొనుగోలు చేయడాన్ని ఎక్కువు అనమానాలకు దారితీస్తుంది.  జగన్ చేసిన మ్యాజక్ లో భాగంగా  కొన్ని సంస్థలు  ఒకే చిరునామా, ఒకే  డైరెక్టర్  పేరుతో  జగతిలో  పెట్టుబడులు  పెట్టినట్లు  ఈడీ అధికారులు గుర్తించినట్లు  తెలుస్తోంది.  అంతేకాకుండా  ఒకే డైరెక్టర్  పేరుతో  నిధులు మళ్లినట్లు  ఈడీ అధికారులు  గుర్తించారు.  అసలే అప్పుడే పుట్టి  అప్పుడే నష్టాల్లో  మునిగిన  జగతి పబ్లికేషన్స్ సంస్థలో వ్యాపార సత్తాచూసే  ప్రీమియం ధరతో వాటాలు కోనుగోలు చేశామన్న వాదనాల్లో  నిజం లేదని ఈడీ అధికారులు  చెబుతున్నారు. అసలు భూములు  భవనాల్లాంటి  ఆస్తులన్న  జననీ ఇన్ ప్రాస్ట్రక్చర్ కాదని రోజు రోజుకూ  విలువ తరిగిపోయే  యంత్రాలున్న జగతి  పబ్లికేషన్స్   వాటాను  అత్యధిక  ప్రీమియం ధరకు కొనడమేంటని  ఈడీ పశ్నించింది.   బలహీనమైన  ఆర్థికమూలాలతో రూ. 390 కోట్ల  నష్టాలు  మూటగట్టుకున్న   కంపెనీకి  చెందిన  పదిరూపాయల వాటాను   బుద్దున్న వారెవరూ  రూ. 350కి  ఎలా కొన్నారని, దీని వెనుక జగన్ చేసిన మ్యాజిక్ ఏమిటని  ఈడీ అధికారులు  జగన్ ను అడుగుతున్నట్లు  సమాచారం. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Andhra pradesh leaders nominated in oscar awrds
City police commissioner anurag sharma  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more