Kavuri sambasiva rao attend parliament session t

kavuri sambasiva rao, mp kavuri sambasiva rao, eluru mp kavuri sambasiva rao, eluru congress lok sabha member kavuri sambasiva rao, congress party, kavuri attend parliament session, sonia gandi, manmohan singh, ysrcp, ys jagan, samakyandra party, telangana issue, telangana problem

kavuri sambasiva rao attend parliament session t

kavuri-sambasiva.gif

Posted: 02/22/2013 07:20 PM IST
Kavuri sambasiva rao attend parliament session t

kavuri sambasiva rao attend parliament session t

కావూరికి కోపం తగ్గిందా? అని అంటే అవుననే అంటున్నారు .. కాంగ్రెస్  పార్టీ నాయకులు. మంత్రి పదవి రాలేదని  అలిగిన ఏలూరు ఎంపీ కావూరి సాంబశివరావు.  కొద్ది రోజులుగా పార్టీ దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.  ఆయన తన ఎంపీ పదవికి రాజీనామ చెయ్యటం కూడా జరిగింది.  ఈ సమయంలో  కావూరి అనేక పుకార్లు  వినిపించాయి. పార్టీ నుండి వెళ్లిపోయి, సమైక్యాంధ్రలో కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నట్లు రాజకీయ నాయకులు చెప్పుకున్నారు.  కావూరికి  కేంద్ర మంత్రి మండలిలో  స్థానం  కల్పించనందుకు  అధిష్టానం పై ఆగ్రహంతో  తన పదవికి రాజీనామా చేసి,  దానిని  సోనియా గాంధీకి  పంపించటం జరిగింది.  అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ పై  విమర్శలు చెయ్యటం జరిగింది.  పార్టీలో బ్రోకర్లకు ప్రాధాన్యం పెరుగుతోందని, సీనియారిటీకి  విలువ లేకుండా  పోయిందని  బహిరంగంగానే  తన ఆగ్రహం, అసంత్రుప్తి  వెళ్లగక్కారు.  ఆ సమయంలో  ప్రధాని  స్వయంగా  ఆయనకు  మూడు సార్లు  ఫోన్ చేసినా,  రాజీనామా పై వెనక్కి తగ్గేది లేదని  ఖచ్చితంగా చెప్పినట్లు  సమాచారం. అయితే   గతంలో   పార్లమెంటు లో  ఎఫ్ ఢీఐలపై  జరిగిన  ఓటింగుకు  మాత్రం కావూరి హాజరయి  ప్రభుత్వానికి  అనుకూలంగానే ఓటు వేశారు.    సమైక్యాంద్ర  సదస్సుకు  హాజరయిన   సమయంలో  కేంద్రంలో  ఇందిరాగాంధీ  వంటి  బలమైన  నాయకత్వం  కాకుండా ,  బలహీన  నాయకత్వం  ఉన్నందుకే  తెలంగాణ  సమస్య  పరిష్కారం కావడం లేదని  వ్యాఖ్యానించారు.  ఒక దశలో  కావూరి  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో  చేరతారన్న ప్రచారం  జోరుగా సాగింది.  అయితే  జగన్ మాత్రం  కావూరి కి సీటు ఇవ్వనని  కచ్చితంగా  చెప్పినట్లు తెలుస్తోంది.  ఈ విషయం తెలుసుకున్న కావూరిలో ఉన్న కోపం కాస్త చల్లబడినట్లు  రాజకీయ నాయకులు  అనుకుంటున్నారు.   జగన్ పార్టీలో వెళ్లితే  పూర్తి నష్టం జరుగుతుంది కాబట్టి , ఉన్న పార్టీలో  ఉంటే  మంచి అవకాశం ఏదో ఒక రోజు రాకపోతుందా అని  ఆయన సన్నిహితులు  హితబోద చేయడంతో .. కాంగ్రెస్ పార్టీ పై  కోపం తగ్గించుకున్నట్లు తెలుస్తోంది. కావూరి మెల్లగా  కాంగ్రెస్ పార్టీ వైపు అడుగులు వేయటం జరిగింది.  తాజాగా  పార్లమెంట్   సమావేశాలకు  హాజరయ్యి .. అందరిని ఆశ్చర్యపరిచారు.  తన రాజీనామాను  ఉపసంహరిచుకున్నట్లు ఆయనే స్వయంగా ప్రకటించటంతో.. అందరు ఆనందంగా ఉన్నారు.  ప్రధాని  మన్మోహన్ సింగ్ ,  పార్టీ అధినేత్రి సోనియా గాంధీలతో  కావూరి భేటీ అయినట్లు  ఢిల్లీ నాయకులు  అనుకుంటున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  City police commissioner anurag sharma
Parvathi melton life dream  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more