Bomb blast in dilsukhnagar bus stand

bomb blasts in dilsukh nagar, reason for bomb blasts in dilsukh nagar, militant act for bomb blasts, how bomb blasts, serial bomb blasts at dilsukhnagar in hyderabad, serial bomb blasts in dilsukhnagar, serial bomb blasts at theatres in hydeabad,

Bomb Blast in Dilsukhnagar Bus Stand

Bomb-Blast-in-Dilsukhnaga.gif

Posted: 02/21/2013 09:03 PM IST
Bomb blast in dilsukhnagar bus stand

Bomb Blast in Dilsukhnagar Bus Stand

నగరంలో ఒకేసారి ఇన్నీ బాంబులు పేలటం ఇదే మొదటి సారి అని నగర   ప్రజలు చెబుతున్నారు. ఇలాంటి సంఘటన ఎప్పుడు జరగలేదు. ఈ సంఘటన పై అనేక అనుమానాలు వస్తున్నాయి . హైదరాబాద్  దిల్ సుఖ్  నగర్ లో  బాంబుల పేలుడుతో  నగరం వణికిపోయింది.   హైదరాబాద్ పోలీసులు  అప్రమత్తం అయ్యారు. అయితే ఈ పేలుళ్లతో రాజకీయ నాయకులు, అధికారులు, ప్రజలు  వణికిపోతున్నారు.  ఈ బాంబులు ఎవరి కోసం పెట్టారు.  ఎందుకోసం పెట్టారు. ఎవరైన వ్యక్తిగతంగా పెట్టారా? లేక ఉగ్రవాదుల హస్తం ఉందా?  లేక మతకల్లోలాలు స్రుష్టించాటానికి ఎవరైన పునుకున్నారా?  అనేక అనుమానాలు ప్రజల మనస్సులో పుడుతున్నాయి.  ఈ సంఘటన వెనుక రాజకీయ నాయకుడి హస్తం ఉన్నట్లు  అక్కడి ప్రజలు చెప్పుకుంటున్నారు. ఆ రాజకీయ నాయకుడు ఎవరు? అని పోలీసులు ఆరా తీస్తున్నారు.   ఈ సంఘటనతో  నగరంలోని  అన్నీ పార్కుల మూసినట్లు తెలుస్తోంది.  ఈ బాంబులు పేల్చింది .. బయటి వ్యక్తుల  లేక  నగరంలోని  వ్యక్తులా  అనే విషయం పై  పోలీసులు ఆరా తీస్తున్నారు.   అయితే పోలీసులు   కొంత సమాచారం  సేకరించారు. బాంబు పేలుళ్లు జరిగిన  ప్రాంతంలో అనుమానాస్పదంగా ఉన్న  ద్విచక్ర వాహాన్ని  పోలీసులు  గుర్తించారు. బాంబులను  ఒక చోట టిఫన్  బాక్స్ లో  మరో ప్రాంతంలో  మోటార్  సైకిల్ కు అమర్చినట్లు  నిఘావర్గాలు అనుమానిస్తున్నాయి.  ఈ సంఘటనలో  గాయపడిన   ముగ్గురిన్ని పోలీసులు గుర్తించారు.  వీరిని  యాదయ్య, రంజిత్ ( చంపాపేట్)  రవి ( బోరబండ) లుగా గుర్తించారు.   ఈ బాంబు పేలుళ్లకు సంబంధం ఉన్న వారే .. గతంలో .. గోకుల్ ఛాట్,  లుంబినీ పార్కులో ఇదే తరహాలో  బాంబులను పేల్చడంలో వీరి  ప్రమేయం  ఉందని  పోలీసులు అనుమానిస్తున్నారు.   ఈ ఘాతుకానికి పాల్పడింది  ఇండియన్ ముజాహిదిన్  కు చెందిన  వారేనని  నిఘా వర్గాలు  అనుమానిస్తున్నాయి. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Parvathi melton life dream
Vijaya nirmala to complete 50 films in direction  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more