Brahmanandam item song

brahmanandam in item songs, nayak movie, brahmanandam item song, item song, telugu movies, producers, director, item song rate in shock, one crore, gabbarsingh item song,

brahmanandam item song

brahmanandam-item-song.gif

Posted: 02/20/2013 08:39 PM IST
Brahmanandam item song

brahmanandam item song

బ్రహ్మనందం  అంటే అందరికి ఆనందమే. కానీ నిర్మాతలకు మాత్రం విషాదం.  బ్రహ్మనందం  వెండితెరపై కనిపిస్తే .. కాసులు కూరుస్తాయనే విధంగా ఆయన ఎదిగిపోయారు. ఒక్క సంవత్సరంలోనే ఆయన 56 సినిమాల్లో నటించి చరిత్ర స్రుష్టించారు. అలాంటి బ్రహ్మనందం  బరువు పడితే గానీ కదలాడు. కదిలితే మాత్రం కాసులు రాల్సిందేనని ఖండిషన్లు పెడుతుంటాడు. రీసెంట్ గా విడుదలైన  నాయక్ సినిమాలో  బ్రహ్మనందం  చేత  ఒక ఐటమ్ సాంగ్ చేయించారు. ఆ సాంగ్  బాగా హిటైంది.   ఆపాట రంగం సినిమాలో నుండి తీసుకోవటం జరిగింది. అప్పటికే  సినీ ప్రేక్షకులకు ఆ పాట పరిచయం అయ్యింది.  నాయక్ సినిమాలో ఆ పాటకు  బ్రహ్మనందం చేత  డ్యాన్స్ చేయించారు.   ఆ  పాటతో పాటు .. బ్రహ్మనందం  డ్యాన్స్ కూడా బాగా పాపులర్ అయ్యింది.  ఇక ప్రతి సినిమాలో  బ్రహ్మనందం చేత  ఒక ఐటమ్ సాంగ్ పెట్టాలనే ఆలోచనలతో దర్శకుడులు, నిర్మాతలు  వస్తున్నారట.  ఈ ఐటమ్ సాంగ్  తాకిడి పెరిగిపోవటంతో.. బ్రహ్మనందం..  తన ఐటమ్ సాంగ్ రేటును  కోటి రూపాయాల దాగా  డిమాండ్ చేసినట్లు  తెలుస్తోంది.  అదేంటీ అలా అడుగుతున్నారు అని అడిగితే..  గబ్బర్ సింగ్  సినిమాలో  ఐటమ్ సాంగ్ చేసిన నథాలియా కౌర్ కు కోటి రూపాయాలు ఇవ్వలేదా అని ఎదురు ప్రశ్న అడుగుతున్నాడని .. సినీ నిర్మాతలు, దర్శకులు అంటున్నారు.  దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకోవాలి అనే విధంగా బ్రహ్మనందం మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది.  బ్రహ్మనందం ఐటమ్ సాంగ్ పై ఆశపడి వచ్చిన నిర్మాతలు, దర్శకులు  నిరాశతో  వెనదిరిగిపోతున్నారని  ఫిలింనగర్లో పుకార్లు వినిపిస్తున్నాయి.  అవసరమైతే  మల్లికా మాదిరికూడా  నేను డ్యాన్స్ చేస్తానని బ్రహ్మనందం బీరాలు పలుకుతున్నాడు.  చివరకు  బ్రహ్మనందం వైపు చూస్తే ఖర్చుఅవుతుందనే విధంగా  బ్రహ్మీ వ్యవహరిస్తున్నాడని  సినీ పెద్దలు అంటున్నారు.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Yv subbareddy vs ysr congress party leaders
Tamil nadu cm jayalalitha idly  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more