Tamil nadu cm jayalalitha idly

tamil nadu chief minister j jayalalithaa, chief minister j jayalalithaa, tamil nadu cm jayalalitha idly, andhra pradesh chief minister n kiran kumar reddy, tamil nadu governor k rosaiah, jayalalitha idly, cm kiran , cmkiran meeting on ministers, idli tamil nadu, jayalalithaa budget, canteens budget, chennai corporation, south indian dishes

tamil nadu cm jayalalitha idly. drawing flak for long power cuts in the state, tamil nadu chief minister j jayalalithaa suddenly woke up to the fact that the way to people's hearts is through their stomach. and that was the trigger for the birth of budget canteens

jayalalitha-idly.gif

Posted: 02/20/2013 05:39 PM IST
Tamil nadu cm jayalalitha idly

tamil nadu cm jayalalitha idly

జయలలిత ఇడ్డీ పై మన రాష్ట్ర ముఖ్యమంత్రి  నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి  కన్నేసినట్లు  .. సచివాలయంలో  పుకార్లు పుట్టాయి.  తమిళనాడు ముఖ్యమంత్రి   జయలలిత ఇడ్లీ పై  మన సీఎం మనసుపడినట్లు తెలుస్తోంది. అయితే  వెంటనే ఆ కోరిక తీర్చుకోవాలనే ఆశతో .. చెన్నైలో ఉన్న మన మాజీ ముఖ్యమంత్రి .. తమిళనాడు గవర్నర్   కొణిజేటి  రోశయ్య కు  ఫోన్ చేసి   తన మనసులో  కోరిక చెప్పినట్లు సమాచారం.  రోశయ్య కూడా  సానుకూలంగా స్పందించి, సీఎంకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం జరిగిందట.  జయలలిత ఇడ్లీ కోసం కిరణ్  పడుతున్న ఆరాటం అంత ఇంత కాదని  సచివాలయంలో ఉద్యోగులు  చెవులు కొరుకుంటున్నారు.  మీరు మాత్రం మరోల అర్థం చేసుకోకండి.  తమిళనాడు ముఖ్యమంత్రి  జయలలిత. చెన్నైలో కొత్త పథకం ప్రవేశపెట్టినట్లు  సమాచారం వచ్చింది.   చెన్నైలోని  సర్కారీ   హోటళ్లు, ప్రారంభించారు.   పేదలకు  చౌక ధరకే  రుచికరమైన  ఆహారాన్ని  అందించే  పథకానికి  జయలలిత ప్రభుత్వం  శ్రీకారం చూట్టింది.   రూపాయికే ఇడ్లీ,  రూ.3 లకు పెరుగన్నం, రూ. 5లకు  సాంబార్ రైస్ ఉండే విధంగా  చెన్నై కార్పోరేషన్  ఆద్వర్యంలో  200ల క్యాంటీన్లు ఏర్పాటు  చేసినట్లు తెలుస్తోంది.   

tamil nadu cm jayalalitha idly

ఈ విషయం తెలుసుకున్న  మన రాష్ట్ర ముఖ్యమంత్రి  కిరణ్ కుమార్ రెడ్డి  ఈ పథకాన్ని  మన రాష్ట్రంలో  అమలు చేయాలనే ఉద్దేశంతో  మంత్రులతో చర్చలు  జరిపినట్లు తెలుస్తోంది.  మంత్రుల సమావేశంలో..  కొత్త కొత్త విషయాలు బయటకు వచ్చాయి. మన రాష్ట్రంలో ఇడ్లీ , సాంబార్ రైస్ తినే ప్రజలు ఎక్కడున్నారు. అయిన ఇంత చౌక ధరలో వస్తుందంటే, దానిని కొనటానికి మన రాష్ట్రంలో ప్రజలు  ఎవరు ముందుకు రారు.  మనం ఈ పథకాన్ని అమలు చేస్తే .. పూర్తిగా నష్టపోతామని  ముఖ్యమంత్రికి మంత్రులు చెప్పినట్లు తెలుస్తోంది.  గతంలో ఎంజీఆర్  మద్రాస్ లో  మధ్యాహ్న భోజన పథకం పెట్టిన తరువాత .. అప్పటి ముఖ్యమంత్రి  ఎన్టీఆర్ .. మన రాష్ట్రంలో  మధ్యాహ్నా బోజన పథకం ప్రవేశ పెట్టిన విషయం గుర్తు చేశారు. అలాగే కిలో రూపాయి బియ్యం పరిస్థితి  ఏమిటి? . అలాగే ఇడ్లీ పథకం కూడా ఉంటుందని ముఖ్యమంత్రికి చెప్పటం జరిగిందట. కానీ ముఖ్యమంత్రి కిరణ్  మాత్రం జయలలిత ఇడ్లీ మీదనే  ఆలోచనలు చేస్తున్నట్లు  రాజకీయ నాయకులు చెబుతున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Brahmanandam item song
Ravi teja movie problems  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more