Mahesh to resume shooting for sukumar film

Mahesh Babu is expected to join the sets of the third schedule from January 23, Celebrity News, Mahesh to resume shooting for Sukumar’s film

Superstar Mahesh Babu, who has been busy promoting his latest release Seethamma Vaakilto Sirimalle Chettu, is all set to resume shooting for

Mahesh to resume shooting for Sukumar film.png

Posted: 01/25/2013 05:25 PM IST
Mahesh to resume shooting for sukumar film

Mahesh_Sukumar

మహేష్ బాబు ఎంతో కష్టపడుతున్నాడు... ఒకప్పుడు సంవత్సరానికి ఒకే సినిమా చేసే ప్రిన్సు, పెరుగుతున్న పోటీని దృష్టిలో పెట్టుకుని, 'దూకుడు' తో హిట్ సాధించిన మహేష్, తరువాత వరుసగా సినిమాలు చెయ్యడం పై దృష్టి పెట్టాడు. 'దూకుడు' తరువాత ఒచ్చిన 'బిసినెస్ మ్యాన్', ఈ మధ్యనే విడుదల అయ్యిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రాలు కూడా ఘన విజయాన్ని నమోదు చేసుకోవడంతో, మహేష్ కు వరుస ఆఫర్లు వచ్చి పడుతున్నాయి. వచ్చే రెండు సంవత్సరాల వరకు మహేష్ క్యాలేన్డర్ సినిమా ఆఫర్లతో నిండిపోయింది. ప్రస్తుతం, సుకుమార్ దర్శకత్వం లో మహేష్ ఒక సినిమా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. కృతి సనన్ ఈ చిత్రం తో హీరోయిన్ గా పరిచయం అవుతోంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటిలో జరుగుతోంది. ఈ చిత్రం లో మహేష్ బాబు ప్రొఫెసర్ గా కనిపించబోతున్నాడని టాక్. ఈ చిత్రం షూటింగ్ మొత్తం పూర్తీ అయ్యేంత వరకు, మహేష్ షూటింగ్ లో విరామం లేకుండా పాల్గొంటాడని సమాచారం. మొత్తానికి వరుస సినిమాలతో, హిట్లతో, మహేష్ కరియర్ 'దూకుడు' మీద ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Merger of ysr congress in indian national congress party
Viswaroopam screening stopped  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more