Viswaroopam screening stopped

Viswaroopam,Sabita Indra Reddy,Kamal Haasan,the rest,tamil nadu,Andhra Pradesh

ndhra home minister Sabita Indra Reddy directed police to stop the screening till Jan 28 after some Muslim leaders called on her and demanded a ban on it

Viswaroopam screening stopped.png

Posted: 01/25/2013 05:11 PM IST
Viswaroopam screening stopped

Viswaroopam

తెలుగు సినిమా మాత్రమే కాదు, యావత్ భారతీయ చలన చిత్ర పరిశ్రమ గర్వపడే నటుడు, కమల్ హస్సన్. ఇంత మంది హీరోలు తమదైన శైలిలో దూసుకుపోతున్నా, కొత్త హీరోల హవా కొనసాగుతున్నా, కమల్ హస్సన్ సినిమా అంటే నేటికీ ఇష్టపడే ప్రేక్షకుల సంఖ్యా కోకొల్లలు. ఈ మధ్య దర్శకుడిగా మారిన కమల్ హస్సన్ తీసే సినిమాలన్నా మనకు ఇష్టమే...

అందుకు నిదర్సనం, 'దశావతారం' విజయం సాధించడం.అయితే భారతీయ సినీ పరిశ్రమలోనే, అత్యంత భారీ బడ్జెట్ చిత్రం గా రూపొందిన కమల్ హస్సన్ కలల చిత్రం 'విశ్వరూపం' మాత్రం, మరింత ఇబ్బందులని ఎదురుకోవలసి వస్తోంది. జనవరి 13 న విడుదల అవ్వవలసిన చిత్రం విడుదల 25 న అంటే ఈ రోజున జరగడం మనకు తెలిసిందే. చిత్రం విడుదల అయ్యిన తరువాతే, టీవీ లో ప్రదర్సన జరుగుతుందని కమల్ హామీ ఇవ్వడంతో ఈ చిత్రం విడుదల 25 న ఖరారు అయ్యింది. ఇప్పుడు 'విశ్వరూపా'నికి కొత్త కష్టం వచ్చింది. ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలు, తమ వర్గ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయి అని 'ఒక' వర్గం వారు పెద్ద గొడవే చేసారు. ఈ సన్నివేశాలు తొలగిస్తేనే కాని, చిత్రాన్ని విడుదల చెయ్యనివ్వం అని అల్టిమేటం జారీ చేసారు. తమ చిత్రంలోని పాత్రలు, చిత్ర కధ కేవలం కల్పితం మాత్రమె అని ఎవ్వరినీ ఉద్దేశించినవి కాదని కమల్ చెప్పినా, ఎవ్వరూ పట్టించుకోలేదు. హొమ్ మంత్రి కూడా ఈ చిత్ర విడుదల ఈ నెల 28 వరకు వాయిదా వెయ్యమని ఆదేశాలు జారీ చెయ్యడంతో, 'విశ్వరూపం' విడుదల వాయిదా పడింది...

ఏది ఏమైనా, 'విశ్వరూపం' కి వరుసగా ఇలా ఇక్కట్లు ఎదురవుతూ ఉండటం తో అటు కమల్ హస్సన్ ఫ్యాన్స్ ఇటు ఈ నటుడు కూడా, నిరాశకు గురికాక తప్పడంలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mahesh to resume shooting for sukumar film
Kadalis 4 hour shoot for a kiss  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more