Prabhas hopes on mirchi

Prabhas Mirchi, Prabhas Mirchi Gossips, Mirchi photos, Mirchi wallpapers, Mirchi stills,

Prabhas Rebel had not reached up to the mark at the box office. So the fans keep hope on 'Mirchi'.

Prabhas hopes on Mirchi.png

Posted: 01/21/2013 04:59 PM IST
Prabhas hopes on mirchi

prabhas

ఆరడుగుల ఆజానుబాహుడు ప్రభాస్... ఈ హీరో 'ఛత్రపతి' తో, మ్యాన్లి హీరోగా, 'రెబెల్' స్టార్ కృష్ణం రాజు నట వారసుడిగా ఎంతో పేరుని, మాస్ ఇమేజ్ ని సంపాదించుకున్నాడు. తోలిత మాస్ హీరోగానే కొనసాగిన ప్రభాస్, 'డార్లింగ్', 'బిల్లా', 'Mr. పర్ఫెక్ట్' వంటి చిత్రాలతో అటు క్లాస్ ప్రేక్షకులని కూడా ఆకట్టుకున్నాడు. అయితే పోయిన సంవత్సరం మాత్రం, ప్రభాస్ కి నిరాశే మిగిల్చింది... భారీ అంచనాల మధ్య విడుదల అయిన 'రెబెల్' ఫ్లాప్ గా మిగిలిపోయింది.

తట్టుకుని నిలబడ్డ ప్రభాస్, 'మిర్చి' తో ఈ సంవత్సరం, వచ్చే నెల, మళ్ళీ మన ముందుకు రాబోతున్నాడు. కాస్త స్టైలిష్ లుక్ తో ఈ చిత్రం ట్రయిలర్ లో కనిపించిన ప్రభాస్ కి, మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది... దీనికి తోడు దేవి శ్రీ ప్రసాద్ అందించిన బాణీలు, అనుష్క - రిచా ల అందచందాలు, సినిమాకి హైలెట్ గా నిలుస్తాయి అనడం లో ఆశ్చర్యం లేదు.

ఏది ఏమైనా, 2013, 'మిర్చి' తో హిట్ కొట్టాలని ప్రభాస్ తపన పడుతున్నాడు... 'మిర్చి' ఫలితం బాగుండాలనే ఆశిస్తున్నాం... కాని ఒక వేళ అటు - ఇటు అయినా కూడా, ప్రభాస్ తదుపరి చిత్రం హిట్ చిత్రాలనే తీసే పేరు ఉన్న దర్శకుడు రాజ మౌళికి అప్పజెప్పాడు కాబట్టి, 2013 లో కాకపోయినా 2014 లో అయినా, ప్రభాస్ కనీసం ఒక మరచిపోలేని హిట్ ని సొంతం చేసుకునే చాన్సు ఉంది. 'మిర్చి' తో ప్రభాస్ హిట్ కొట్టాలనే అందరి ఆశ.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Amala paul below average
Samantha at svsc platinum disc function  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more