Samantha at svsc platinum disc function

Samantha at SVSC platinum disc function, Seethamma Vakitlo Sirimalle Chettu, Prince Mahesh Babu, Victory Venkatesh, Anjali, Samantha, Prakash Raj, Jayasudha, Tanikel

Samantha at SVSC platinum disc function, Seethamma Vakitlo Sirimalle Chettu, Prince Mahesh Babu, Victory Venkatesh, Anjali, Samantha, Prakash Raj, Jayasudha, Tanikel

Samantha at SVSC platinum disc function.png

Posted: 01/21/2013 04:48 PM IST
Samantha at svsc platinum disc function

Samanta

సమంత ఆనందానికి అవధులు లేవు... తన ఆనందానికి కారణం తన కొత్త ప్రియుడు సిద్దార్థ్ అని సమంత బహిరంగంగా ఒప్పుకోకపోయినా, ఇటు నిజ జీవితం లో తన ప్రేమ జీవితం మాట అటు ఉంచి, కరియర్ పరంగా కుడా ఈ హీరోయిన్ కు తిరుగులేదు అని ఏ చిత్రానికి ఆ చిత్రం, ఆ చిత్ర విజయం మరొక్కసారి రుజువు చేస్తోంది... ప్రస్తుతం 'సీతమ్మ...' విజయం తో మరింత ఆనందంగా ఉన్న సామంత, పవర్ స్టార్, సూర్య వంటి హీరోల సరసన నటించే బంపర్ ఆఫర్ దక్కించుకుంది... మునుపటి కన్నా మరింత అందంగా కనిపిస్తోంది ఈ అమ్మడు.

నిన్న జరిగిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం ట్రిపుల్ ప్లాటినం డిస్క్ వేడుకలో, చిత్ర యూనిట్, ఇతర నటీనటులతో పాటు, తెల్ల చీర లో తలుక్కుమన్న సమంతని చూడడానికి, అభిమానులు ఎగబడ్డారు. అటు అనడంతో పాటు, ఇటు అనుకువగా 'సీతమ్మ... వంటి పెద్ద కుటుంబంలో ఒక చిన్న పాత్రని నేను అయినందుకు ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను', అని సమంత పలికిన పలుకులు, అందరినీ ఆకట్టుకున్నాయి. తన అందం తో, మాటల చమత్కారం తో సమంత అందరినీ పడేస్తోంటే, ఈ హీరోయిన్ ని పడేయ్యలెం అని తోటి హీరోయిన్లు వాపోతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Prabhas hopes on mirchi
Poonam pandey takes a dip at maha kumbh mela  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more