Ee rojullo pair again

Ee Rojullo Pair Love Cycle Movie Stills, Telugu Movie Love Cycle Movie Photos, Srinivas,Reshma, Love Cycle Pictures, Love Cycle,Love Cycle Movie Photos,

Srinivas and Reshma are pairing up once again for yet another film love cycle.

Ee Rojullo pair again.png

Posted: 01/03/2013 03:34 PM IST
Ee rojullo pair again

Ee_Rojullo_pair

ఈ రోజుల్లో' చిత్ర కధ తో పాటు, ప్రేక్షకులని అమితంగా ఆకట్టుకుంది, ఈ సినిమాలో హీరో - హీరోయిన్ శ్రీ - రేష్మా ల జోడి... ఈ హిట్ పెయిర్ తో రానా ఒక చిత్రాన్ని నిరిస్తున్నారు... పవన్ కుమార్ ఈ చిత్రానికి దర్శకుడు... దాదాపు  షూటింగ్ అంతా పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈ నెలలోనే విడుదల చెయ్యాలని దర్శక - నిర్మాతలు  సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం అటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమం తో పాటు, ఈ చిత్ర పాటలని కూడా,  రామోజీ ఫిలిం సిటీ లో చిత్రీకరిస్తున్నారు... ప్రేమించడం కన్నా ఆ ప్రేమని నిలబెట్టుకోవడం ఎంతో కష్టం అని, ప్రేమకి నిజాయతీ అవసరం అనే సందేశాన్ని అంతర్లీనంగా మేళవించి ఈ చిత్రాన్ని వినోదభరితంగా తెరకెక్కించాం అని, చిత్రం తప్పకుండా విజయం సాధిస్తుంది అన్న ధీమా వ్యక్తం చేస్తోంది ఈ చిత్ర యూనిట్... పోయిన సంవత్సరం 'ఈ రోజుల్లో' చిన్న చిత్రంగా విడుదల అయ్యి ఎలా అయితే విజయాన్ని సాధించిందో, ఈ సంవత్సరం కూడా, 'లవ్ సైకిల్' విజయం సైకిల్ ని రిపీట్ చేస్తుందా, వేచి చూడాలి...

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Dubbing movies creating records in tollywood
Trisha targets 10 more years  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more