Trisha targets 10 more years

Trisha, Jiiva, Jayam Ravi, Vishal, Samar, Boologam, Endrendrum Punnagai

Trisha recently completed a decade in films after her entry in 2002 with the Suriya starrer Mounam Pesiyathe. She has no plans of slowing down and has been heard telling

Trisha targets 10 more years.png

Posted: 01/03/2013 03:26 PM IST
Trisha targets 10 more years

Trisha

'అదృష్టం కుడా దొడయ్యి ఆనందంలో మునిగి తేలుతున్న త్రిష'  'నేను నటి గా మారి చిత్ర సీమ లో కధానాయికగా కొనసాగటం మొదలు పెట్టి 10 సంవత్సరాలు అయినా, ఒక హీరోయిన్ గా కాక, నటిగా సంతృప్తి పొందుతున్నది మాత్రం ఈ మధ్యనే... నాకు వస్తున్నా అవకాశాలు, ఇంతటి పోటీ ప్రపంచంలో కూడా, దర్శకులు, హీరోలు నేనే వారి సినిమాలో హీరోయిన్ గా ఉండాలి అని నటనకు అవకాసం ఉన్న పాత్రలు నా కోసం తెస్తున్న తీరు, ఇంకొక 10 సంవత్సరాలు అయినా, నేను నటిగా కొనసాగగలను అన్న ధీమాని నాలో తెచ్చి పెట్టాయి... చిత్ర పరిశ్రమ నాకు ఎంతో పేరుని, గుర్తింపుని, స్టార్ హీరోయిన్ దర్జాని తెచ్చిపెట్టింది..  పరిశ్రమకి, నా అభిమానులకి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను.... ఈ సంవత్సరం మరిన్ని ఆకట్టుకునే పాత్రలు చేస్తూ అందరిని అలరిస్తాను', అని చెప్పుకొచ్చింది, హీరోయిన్ త్రిష... పరిశ్రమలో అడుగుపెట్టి 10 సంవత్సరాలు పయినే అయినా, త్రిష ఇంకా గ్లామర్ హీరోయిన్ గా కొనసాగుతూ, నటనకు అవకాసం ఉన్న పాత్రలని కూడా పోషిస్తోంది... ఈ మధ్యనే ఒక తమిళ చిత్రం లో తన నటనకి మంచి పేరు సంపాదించుకుంది ఈ అమ్మడు... ఇక తనకు తిరుగు లేదు అని ఇలా చెప్పుకోస్తోంది... త్రిష అందం లోను, అభినయం లోనే కాదు, అదృష్టం లో కూడా ఒక అడుగు ముందే ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ee rojullo pair again
Manchu lakshmi to enter politics  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more