Tollywood actress tamanna

actress tamanna, tollywood actress tamanna, tamanna hot, kamal hassan movie offer, kollywood, heroine tamanna, tamanna latest movie, tamanna kanal hassan,

tollywood actress tamanna

tamanna.gif

Posted: 12/14/2012 05:34 PM IST
Tollywood actress tamanna

tollywood actress tamanna

దక్షిణాది నటుడు ఒక లేత హీరోయిన్ కోసం  రెండు కోట్లు ఆఫర్ చేశాడు. పాల మీగాడలాంటి  పాలపిల్ల  ఓప్పుకుంటుందో లేదోనని  కోలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు అందరు  ఈ విషయం గురించే ఆలోచిస్తున్నారు. ఇంత రేటు ఎందుకు? అనే డౌట్  ప్రతిఒక్కరికి  వస్తుందని. కానీ ఇక్కడే విషయం  ఉందని. ఆ లేత పడుసు పిల్ల ఇప్పటి వరకు ఎంతో మంది హీరోలతో పని చేసింది కానీ .. ఇప్పటి వరకు ఎవరికి  అందించలేదట. ఆ లే లేత దరహాసం అందరికి కైప్ ఎక్కిస్తుంది గానీ.. ఎవరి కైప్ తో కలిసిపోలేదనే టాక్ నడుస్తుంది. అందుకే ఆమె అదరమలకు అంత డిమాండ్ ఏర్పడిందని  సినీ ప్రజలు చెప్పుకుంటున్నారు. ఇంతకీయ ఎవరు ఆలేత కూన అనుకుంటున్నారా?  టాలీవుడ్ మీల్క్ బ్యూటీ  తమన్నా.  కోలివుడ్ లో  నెంబర్ వన్  స్థానం దక్కుతున్న సమయంలో   కోలీవుడ్  నుండి  టాలీవుడ్  వచ్చి బిజీ అయిన  తమన్నా. టాలీవుడ్ లో నెంబర్ వన్ స్థానం కోసం కష్టపడుతుంది.  కోలీవుడ్ నుండి వచ్చినప్పటికి  ఆఫర్లు వస్తునే ఉన్నాయి . కానీ తమన్నా సుతిమెత్తంగా వదిలేస్తుందట.  ఇలాంటి సమయంలోనే దక్షిణాదిలో ముద్దులకు ఫేమాస్ అయిన హీరో కన్ను తమన్నా పై పడింది. తమన్నా అదరములతో ఆడుకోవాలనే కోరిక కలిగిందట. వెంటనే కోరిక తీర్చుకోవటానికి  కొత్త సినిమాలో  హీరోయిన్ కోసం తమన్నాను ఆఫర్ చేశాడని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి.  రెండు కోట్లు ఆఫర్ తో తమన్నా ముందు కోలీవుడ్ నుండి ఒక డైరెక్టర్  వాలిపోయాడు. ఈ ఆఫర్ గురించి తెలుసుకున్న తమన్నా కొంచెం సమయాం కావాలని అడిగినట్లు  సమాచారం. ఆ హీరో ఎవరో కాదు.. విలక్షణ నటుడు కమల్ హాసన్.  కమల్ నటించే ప్రతి సినిమాలో  ఒక ఎంగిలి కిస్ ఉంటుందని ప్రతి ఒక్కరి తెలుసు. అతని సినిమాలో హీరోయిన్ చేసిన నటికి ఆయన ముద్దు విలువ తెలుసు. కొంత మంది హీరోయిన్లు  ఆయన ముద్దు కోసం కావాలని  సినిమాల్లో నటిస్తారు. కానీ తమన్నా ముందు రెండు కోట్ల ఆఫర్ తో  ఒక ఎంగిలి ముద్దు?  అనే కండీషన్ ఉంది. దీని తమన్నా ఒప్పుకుంటుందో లేదో  చూడాలి. ఇప్పటి వరకు ఏ హీరోకి అలాంటి లిఫ్ లాక్ కిస్ ఇవ్వలేదు. కానీ కమల్ కు ముద్దు పెట్టాడనికి తమన్నా రెడీ అవుతుందో లేదో  చూడాలి.  అయిన కూతురు వయసున్న  అమ్మాయితో ఈ ముద్దు గోల ఏమిటని కొలీవుడ్ కొంతమంది గుసగుసలాడుకుంటున్నారు. మరికొంతమందైతే  తమన్నా గానీ కమల్ తో ముద్దుకు ఓప్పుకుంటే  ఆమె విశ్వరూపం చూపిస్తాడని, ఆమె పెదాలు ఒక వారం రోజుల వరకు వాచిపోయి ఉంటాయని  కోలీవుడ్ లో  జోకులు పేలుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Badminton player jwala gutta
Richa new look in sir occhaaru  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more