Richa new look in sir occhaaru

actress richa gangopadhyay, sarocharu movie, ravi teja, music director devisri prasad, venkatesh, mirapakai, kajal agarwal, leader

Richa's new look in 'Sir Occhaaru.

Richa new look in Sir Occhaaru.png

Posted: 12/14/2012 10:47 AM IST
Richa new look in sir occhaaru

Richa

అందం, నాజూకుతనం, కుర్రకారుకి నిద్రలేకుండా చేసే ఆహార్యం... అటు హిందీలోనే కాకుండా, ఇటు తెలుగులో కూడా, హీరోయిన్ అంటే ఇలా ఉంటేనే, సినీ రంగంలో కాస్తో కూస్తో నెట్టుకు రాగలరు... కాజల్, సమంత, తమన్నా వంటి వారు ఈ సూత్రాన్ని వంటబట్టిన్చుకున్నారు కాబట్టే హీరోయిన్లుగా తమదైన శైలిలో వీరు రానించ గలుగుతున్నారు... ఇక అనుష్క వంటి హీరోయిన్లు, కాస్త వొళ్ళు చేసినా, తమ గ్లామర్, గుర్తింపుతో ఆఫర్లు సంపాదిన్చుకోగలుగుతున్నారు. కాని, అదృష్ట దేవత పూర్తీ స్తాయి లో కరుణించని కొంత మంది హీరోయిన్లు ఉన్నారు... వీరికి ఆఫర్లు రావాలి అంటే, అందం నాజూకుతనం వీరి వెంట ఉండాలి.

తాప్సీ వంటి హీరోయిన్లు అంతగా హిట్లు లేకపోయినా ఆఫర్లతో నేగ్గుకోస్తున్నారు అంటే, అభినయంతో బాటు, ఔరా అనిపించే అందం వీరి సొంతం కాబట్టి... ఇదే సూత్రాన్ని బాగా వొంటబట్టించుకుంది, 'లీడర్' తో తెలుగు తెరకు పరిచయం అయిన రిచా గంగోపాధ్యాయ్... అందాల పోటీలలో కిరీటాన్ని కైవసం చేసుకున్న ఈ భామ, రాణా సరసన 'లీడర్' సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యి, వెంకటేష్ సరసన 'నాగవల్లి' లో నటించింది... ఏమయ్యిందో ఏమో తెలియదు, రవితేజ తో నటించిన 'మిరపకాయ్' లో అమాంతం వొళ్ళు చేసి, బొద్దుగా తయారయ్యింది... ఈ బొద్దు అందాలు మన తెలుగు వారికి నప్పవు కదా? అందుకే, తన బరువు తగ్గేంత సమయం, తమిళం లో శింభు వంటి హీరోల సరసన సినిమాలు చేసి,, ఏంతో కష్టపడి, మళ్ళీ నాజూకు గా తయారయ్యింది.

ఈ భామ అందం చూపరులను కట్టిపడేస్తుంది అనడానికి, ఈ మధ్యనే విడుదల అయిన రవితేజ కొత్త సినిమా 'సర్ ఒచ్చారు' ట్రెయిలర్స్ సాక్షి... ఇందులో కాజల్ అగర్వాల్ తో పోటి పడుతోంది రిచా, అందం విషయంలో... అయితే 'సర్ ఒచ్చారు' కంటే ముందు నుంచి షూటింగ్ జరుపుకుంటున్న ప్రభాస్ 'మిర్చి' లో మాత్రం కొన్ని సన్నివేశాలలో రిచా బొద్దుగానే కనపడబోతోందట... ఏదైతేనేం, చివరికి నాజూకు గా తయారయిన రిచా త్వరలో నాగార్జున సరసన 'భాయ్' చిత్రం లో చాల రోజుల తరువాత సోలో హీరోయిన్ గా నటించబోతోంది

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tollywood actress tamanna
Nayanthara busy in tollywood  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more