Bjp leader indrasena reddy files petition in hc

BJP leader Indrasena Reddy , Denikaina Ready, Denikaina Ready controversy continues,

BJP leader Indrasena Reddy petition in High court on Denikaina Ready.

BJP leader Indrasena Reddy files petition in HC.png

Posted: 12/08/2012 03:00 PM IST
Bjp leader indrasena reddy files petition in hc

denikaina-ready

రాక రాక, హీరో మంచు విష్ణు కి 'దేనికైనా రెడీ' తో ఇన్నాళ్ళ తరువాత విజయం దక్కింది... దీనితో పాటు, ఈ సినిమా వివాదాల పుట్టగా మారింది... యెంత, 'కథలో భాగంగా' అని దర్శకులు, సినిమాకి సంబంధించిన వారు, ఈ చిత్రం లోని సన్నివేశాలని వెనకేసుకొస్తున్నా, 'హాస్యం పండించడం కోసం, ఒక వర్గాన్నే తక్కువ చేసి చూపిస్తారా?' అని ఆ వర్గం వారు, నిరసన వ్యక్తం చేస్తూ, ఈ సినిమా ప్రదర్శనని నిలిపేయాలని కోర్ట్ లో కేసు వేసారు, మంచు వారి ఇంటి ముందు చిన్న పాటి యుద్ధమే సృష్టించారు. మంచు వారు కూడా, ఈ 'వర్గం' మీద కేసు వెయ్యడమే కాకుండా, ఇది కేవలం సినిమా అని, ఇందులో సన్నివేశాలు ఎవ్వరినీ ఉద్దేశించినవి కావని చెప్పారు...తాజాగా, ఈ చిత్రం మరో కొత్త వివాదంలో చుట్టుకుంది... BJP పార్టీ సీనియర్ నేత, ఇంద్రసేనా రెడ్డి, ఈ చిత్రం ప్రదర్శనని రద్దు చెయ్యాలని కోర్ట్ లో పిటీషన్ వేసారు... ఈ చిత్రం నిర్మాత మోహన్ బాబు, చిత్రం లో నటించిన హాస్య నటులు బ్రమ్హానందం, తమకు ప్రదుత్వం కట్టబెట్టిన 'పద్మశ్రీ' బిరుదుని నిలబెట్టుకోలేకపోయారని, యెంత సినిమా అయితే మాత్రం, తమ 'హాస్యం' పండించుకోవడం ఒక వర్గాన్ని హీనంగా చూబించే హక్కు ఏ దర్శకునికీ, నిర్మాతకి, నటుడికి కుడా లేదని, ఈ పిటీషన్లో పెర్కున్నారు. అంతే కాక, ఈ సినిమా సర్టిఫికేషన్ ను రద్దు చెయ్యాలని, ఈ పిటీషన్ సారాంశం కూడా... ప్రస్తుతానికి కోర్ట్ ఈ పిటీషన్ పై తీర్పుని వాయిదా వేసింది. అయితే, 'దేనికైనా రెడీ' మాత్రం, విజయం చవిచూసినా, వెంట వివాదాలు కూడా ముందుకు తీసుకువేలుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  New political party in andhra pradesh
Govt launches a new liquor brand  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more