Govt launches a new liquor brand

New Liquor Brand, New Liquor Brand Launches, new liquor brand in market

Govt Launches a New Liquor Brand.

Govt Launches a New Liquor Brand.png

Posted: 12/08/2012 02:49 PM IST
Govt launches a new liquor brand

New_brands

ప్రస్తుతం మార్కెట్ లో లిక్కర్ విక్రయాలు జోరు గానే కొనసాగుతున్నాయి... అసలు వీటి మీద ఒచ్చే ఆదాయం ప్రభుత్వానికి పరమాన్నం లాంటిదని, మనందరికీ తెలిసిందే... అయితే, ప్రభుత్వం ఒక కొత్త ప్రణాలికను ప్రవేశ పెట్టింది... ప్రస్తుతం మందు విక్రయాలు పెంచడానికి, అలాగే మందు తాగే వారి ఆరోగ్యం పైనా, ఎటువంటి ప్రభావం పడకుండా ఉండటానికి, ప్రభుత్వం ఒక కొత్త రకం బ్ర్రాండ్ ని మార్కెట్ లో ప్రవేశ పెట్టింది. అదే 'రెడీ తో డ్రింక్'. ఈ లిక్కర్ లో కేవలం 4 శాతం మాత్రమె ఆల్కాహాల్ శాతం ఉంటుంది. ఆటే, ఒక దగ్గు మందులో ఉన్నంత... ప్రస్తుతం మార్కెట్ లో లబ్యం అయ్యే ఏ లిక్కర్ బ్రాండ్ అయినా 40 శాతం కంటే ఎక్కువగా ఆల్కహాల్ శాతం కలిగి ఉంటోంది. దీని వల్ల, మందుబాబుల ఆరోగ్యం కూడా దెబ్బ తింటుంది.. అందుకు, లిక్కర్ విక్రయాలు పెరగాలని, ప్రజల ఆరోగ్యానికి ఎటువంటి నష్టం కలుగకూడదని ప్రభుత్వం ఆలోచింది, ఈ కొత్త రకం బ్రాండ్ ని మార్కెట్ లో ప్రవేసపెట్టె ప్రణాళిక సిద్ధం చేసింది. ఇకనేం, ప్రభుత్వమే అండగా ఉన్నప్పుడు, మందుబాబుల చిందులకు లోటే లేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bjp leader indrasena reddy files petition in hc
Shriya saran hot sweet memories in tollywood  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more