Aadhaar card scam in hydarabad

Aadhaar cards, Aadhaar card scam, Aadhaar card scam in hydarabad, ECIL, Aadhaar card officers, Aadhaar card office in hydarabad.

Aadhaar card scam unearthed in Hyderabad

Aadhaar card scam.png

Posted: 11/29/2012 12:37 PM IST
Aadhaar card scam in hydarabad

Aadhar_card

'ఆధారే' అన్నిటికీ ఆధారం' అన్న ప్రభుత్వపు ఆదేశాలు, ఏంతో మందికి అడ్డదారుల్లో ధన లాభం తెచ్చిపెడుతోంది. 'ఆధార' కార్డును ఇచ్చే కేంద్రాలలో, కార్డు పేరిట ప్రజలని సంబంధిత అధికారులు నిలువు దోపిడీ చేస్తున్న వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది... ప్రముఖ ఛానల్ చొరవ వల్ల ఈ విషయం ఇప్పటికైనా బయట పడింది. ఈ ఛానల్ సిబ్బంది, హైదరాబాద్ లో ని ఈ.సి.ఐ. యల్. లోని 'ఆధార్' కేంద్రంలో తమకి కార్డు కావలి అంటూ, తీగ లాగి, మొత్తం విషయాన్ని బయటపెట్టారు. అసలు

ఈ 'ఆధార్' కథ ఏంటంటే.హైదరాబాద్ లో ని ఈ.సి.ఐ. యల్. లోని 'ఆధార్' కేంద్రంలోని భాగోతం ఇది. ఇక్కడ 'ఆధార్' కార్డుల పంపకం ఒక వ్యాపారం. ఇక్కడ బ్రోకేర్లదే రాజ్యం. వీరు ఏం చెబితే అది చేస్తారు, ఇక్కడి అధికారులు... అసలు, ప్రభుత్వం ఆదేశాల ప్రకారం, 'ఆధార్' కార్డును పొందడానికి ఎటువంటి అదనపు రుసుము చెల్లించనవసరం లేదు... అధికారులు అడిగిన వివరాలు పూర్తిగా ఇస్తే చాలు.

అయితే, ఈ కార్యాలయంలో మాత్రం, కార్డుకు ఫోటో దిగాలంటే, కనీసం వంద రూపాయలు సమర్పించుకోవాలి.ఆ ఫోటో త్వరితి గతిన కార్డు రూపం దాల్చాలి అంటే ఇంకొక అయిదు వందల వరకు స్వాహ అవుతాయి. ముందుగా ఇక్కడి కార్యాలయం ప్రాంతం లో ఉండే బ్రోకర్లను సంప్రదిస్తే, వీరు సంబంధిత అధికారుల తో ఒప్పందం కుదుర్చుకుని, ప్రజల దగ్గరినుండి డబ్బు తీసుకుని, తరువాత కార్డు చేయించే పనిలో పడతారు.అంటే, ఇక్కడ కేవలం బ్రోకర్లె కాదు, అధికారులు కూడా లంచానికి అలవాటు పడ్డవారే... అంతే కాదు, కొన్ని సంస్థలు తమ ఎంప్లాయీస్ అందరికి ఒకేసారి 'ఆధార్' కార్డులు ఇప్పించదలిస్తే, దీనికి కూడా, సేపెరేటుగా ఒక ప్యాకేజి ఉందట. అయితే, ఈ భాగోతం అంతా బయటపడ్డ తరువాత, అధికారులు రంగంలోకి దిగారు.. 'ఆధార్' కార్డు అందరి ప్రధమ హక్కు అని, దీని కోసం ఎటువంటి డబ్బు, ఎవ్వరికీ చెల్లించనవసరం లేదు అని స్పష్టం చేసింది... ఏది ఏమైనా, 'ఆధార్' కార్డు కోసం సంప్రదిన్చేవారు, తస్మాత్ జాగ్రత్త.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Deepika padukone acts ram leela movie in strong dances
Petitions flood fake facebook accounts of sabita  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more