బాలీవుడ్ నటి దీపికా పదుకొణే ఈ మద్య కాలంలో ఉచిత సలహాలు స్పీడ్ గా చెబుతుందని మీడియా వర్గాలు అంటున్నాయి. వినేవారు ఉంటే ఉచిత సలహాలు చెప్పేవారు చాలా మంది ఉంటారు. అలాంటి వారు దీపికా పదుకొనే ఒకరు. ఆమె బాలీవుడ్ తెరపై అనేక రొమాన్స్ పాత్రలు చేసిన విషయం తెలిసిందే. అయితే నిజ జీవితంలో కూడా ఆమె కొన్ని హాట్ రొమాన్స్ చేస్తూ మీడియాకు దొరికిన సందర్భాలు చాలా ఉన్నాయాని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అయితే ఇటీవల రామ్ లీలా మైదనంలోనే రొమాన్స్ లో రెచ్చిపోయిందని బాలీవుడ్ వర్గాలు అంటునాయి. రామ్ లీలా మైదనం అంటే ముంబయిలో రామ్ లీలా మైదనం కాదండోయ్. సంజయ్ లీలా, భన్సాలీ దర్శకత్వంలో రూపొందబోతున్న చిత్రం రామ్ లీలా. ఈ సినిమాలో రణ్ వీర్ సీంగ్ , దీపికా పదుకొణే జంటగా నటిస్తున్నారట. అయితే దర్శకుడు దీపికా పదుకొణే ను ఒక కోరిక కోరినట్లు తెలుస్తోంది. దర్శకుడు కోరిన వెంటనే దీపిక పదుకొణే ఓకే చెప్పిందట. దర్శకుడు ఆనందంతో అందుకు కావాల్సినవన్ని రెడీ చేసుకున్నట్లు తెలుస్తోంది. దీపికా కూడా ఆయన్ను ఎట్టి పరిస్థితుల్లోను నిరాశపరచకుండా ఉండేందుకు చాలా జాగ్రత్త పడుతుందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. నవరాత్రుల సందర్భంగా ఆమె గుజరాతీ షాపింగ్ మాల్స్ని సందర్శించి అక్కడ అందమైన గాగ్రా ఛోళీలను కొనుగోలు చేసినట్లు తెలిసింది. అంతేకాకుండా గార్బా అనే జానపద డ్యాన్స్ కూడా నేర్చుకొంటోందట. ఆమె వందశాతం ఎంజాయ్ చేస్తానని దీమా వ్యక్తం చేస్తుందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. దర్శకుడు కోరినట్లు చేస్తేనే నటీమణుల గొప్పతనం బయటకు వస్తుందని దీపికా అంటుంది. అయితే ఇంతకీ వారిద్దరి మద్య ఏం జరుగుతుంది. ఏంలేదండీ? రామ్ లీలా సినిమాలో దర్శకుడు దీపికాను గుజరాతీ యువతి పాత్రలో నటించమని అడిగాడట. అంతే దీపికా కూడా సరేనని ఒప్పుకోని ఆ పాత్ర తగ్గ విధంగా మారిపోయిందని దర్శకుడు చెబుతున్నాడు. పాత్ర కోరితే ఎవరైనా మారాల్సిందేనని దీపిక అంటోంది. అయితే రజనీకాంత్ కోసం భరత నాట్యం నేర్చకోంటుందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more